NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* బోర్డర్‌ – గావస్కార్‌ ట్రోఫీలో నేడు తొలిపోరు.. ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత్.. పెర్త్‌ వేదికగా నేడు తొలి టెస్ట్‌ మ్యాచ్‌

* హైదరాబాద్‌: నేడు శిల్పారామంలో లోక్‌మంథన్‌ 2024ను ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

* అమరావతి: ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న అసెంబ్లీ.. PAC సహా మూడు కమిటీల ఎన్నిక.. 2047 విజన్ డాక్యుమెంట్ పై ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ నివేదిక.. డ్రోన్ పాలసీ పై మంత్రి బి.సి.జనార్ధనరెడ్డి నివేదిక.. స్పోర్ట్స్ పాలసీ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి నివేదిక.. టూరిజం పాలసీ పై మంత్రి కందుల దుర్గేష్ నివేదిక..

* అమరావతి : ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సభ్యత్వాలకు ఓటింగ్.. ఇవాళ సభ జరిగే సమయంలోనే బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్.. టీడీపీ తరపున నామినేషన్లు వేసిన ఏడుగురు సభ్యలు.. జనసేన తరపున పులవర్తి రామాంజనేయులు నామినేషన్.. బీజేపీ తరపున నామినేషన్ వేసిన విష్ణు కుమార్‌రాజు.. పీఏసీ ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఎన్నికయ్యే అవకాశం

* అమరావతి: ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న కౌన్సిల్.. PAC సహా మూడు కమిటీల ఎన్నిక…

* తిరుమల: రేపు ఆన్ లైన్ లో ఫిబ్రవరి నెల దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. రేపు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ దర్శన టిక్కెట్లు విడుదల.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల.. మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు ,వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల

* ప్రకాశం : ఒంగోలు మల్లయ్య లింగం భవన్ లో జిల్లా పారిశ్రామిక అభివృద్ధి పై ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం, హాజరుకానున్న పలువురు రాజకీయ ప్రముఖులు..

* విశాఖ: నేడు లాయర్ల ధర్నా.. లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

* అనంతపురం : తాడిపత్రి నుంచి ముంబైకి బనానా రైల్. విజయవాడ నుంచి వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించనున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.

* హైదరాబాద్‌: 14వ రోజు కోటిదీపోత్సవం.. భక్తులచే కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన.. మధుర మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణం.. నంది వాహనంపై ఆదిదంపతుల దర్శనం.. ఉడిపి శ్రీకృష్ణ నవనీత పూజ

* నంద్యాల: నేడు మహానందిలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పల్లకి సేవ.. నేడు అత్యవసర సమావేశం నిర్వహించనున్న మహానంది ఆలయ ఈవో..

* ఏపీకి అతిభారీ వర్ష సూచన.. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం

* శ్రీసత్యసాయి: నేడు పుట్టపర్తికి గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌.. శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకలకు హాజరుకానున్న గవర్నర్

Show comments