స్టూడెంట్ క్రెడిట్ కార్డు స్కీమ్.. రూ.10 లక్షల వరకు రుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విద్యార్థుల కోసం స్టూడెంట్ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ప్రకటించినందుకు ఆనందపడుతున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. బెంగాలీ యువతను స్వయం సమృద్ధి చేయాలన్న దీక్షతో విద్యార్థులకు రుణాలు ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. క్రెడిట్ కార్డు స్కీమ్ కింద విద్యార్థులకు సుమారు పది లక్షల వరకు రుణం ఇవ్వనున్నారు. అయితే ఆ రుణంపై వార్షికంగా అతి స్వల్ప స్థాయిలో వడ్డీ వసూల్ చేయనున్నట్లు సీఎం మమతా తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చినహామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కాగా, ఈ రుణాలను 15 ఏళ్లలో తిరిగి చెల్లించే కాల పరిమితితో చాలా నామమాత్రపు వార్షిక సాధారణ వడ్డీ రేటుతో రూ.10లక్షలు రుణం ఇస్తున్నట్టు చెప్పారు. ఈ క్రెడిట్ కార్డు ద్వారా 4 శాతం వడ్డీతో రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు.
Also Read
- CM Rekha Gupta: ఢిల్లీ భవన ప్రమాదంపై సీఎం రేఖా గుప్తా కీలక చర్యలు.. MCD డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది అధికారులు సస్పెండ్
- CM Vijay: పోలీసులు పవర్ సెంటర్‌గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
- HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్‌న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
- PM Modi: పారిస్‌లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
- Tags
- India or abroad
తాజావార్తలు
-
Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
-
India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
-
Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
-
Om Chapter 1: ధనుష్ ‘ఓం’ మూవీపై అంచనాలు పెంచేస్తున్న బర్మా కార్తికేయన్ గ్లింప్స్!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!