EY CA Death Case: “సీనియర్ ఉద్యోగి ఫ్రెషర్స్‌ని లైంగికంగా వేధించాడు”.. EY ఘటన నేపథ్యంలో టీసీఎస్ ఉద్యోగి సంచలన ఆరోపణ..
- టీసీఎస్‌లో సీనియర్ లైంగికంగా వేధించాడు..
- కార్పొరేట్ జీవితం చాలా కష్టం..
- ఎర్నెస్ట్ అండ్ యంగ్ సీఎ మృతి నేపథ్యం..
- తమ అనుభవాలను పంచుకుంటున్న ఉద్యోగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EY CA Death Case: ‘‘ఎర్నెస్ట్ అండ్ యంగ్(EY)’’లో సీఏగా పనిచేస్తున్న 26 ఏళ్ల ఉద్యోగి అన్నా సెబాస్టియన్ పెరాయిల్ ఇటీవల మరణించిన అంశం కార్పొరేట్ రంగంలో పని గంటలు, ఒత్తిడిని హైలెట్ చేసింది. కార్పొరేట్ రంగంలో ఎలాంటి పని ఒత్తిడి, ఆఫీస్ కల్చర్‌పై పశ్నల్ని లేవనెత్తింది అన్నా తల్లి తన కూతురు ఒత్తిడి, పనిభారంలో మరణించారని ఆరోపించారు. అయితే, తన కూతురు అంత్యక్రియలకు ఒక్క సహోద్యోగి రాలేదని లేఖలో ఆమె పేర్కొన్నారు. ఆమె మరణం కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ బాధల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మరణించిన అన్నా సెబాస్టియన్‌కి సంతాపం తెలుపుతున్నారు.
Read Also: Terror Attack: పాకిస్థాన్ ఆర్మీపై తెహ్రీక్-ఏ-తాలిబాన్ భారీ ఉగ్రదాడి.. ఆరుగురు సైనికులు మృతి
Also Read
- Rs1 Lakh Credit: ప్రభుత్వం కొత్త పథకం.. కోటి మంది మహిళలకు రూ.1 లక్ష..!
- Mayawati's Big Decision: మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై మాయావతి వేటు.. బీఎస్పీ నుంచి పూర్తిగా బహిష్కరణ
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
తాజాగా డెలాయిట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి తన అనుభవాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘‘ ఈవై కేసు కొన్ని విషయాలను వెలుగులోకి తెచ్చింది. డెలాయిట్లో నా వ్యక్తిగత జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. మేము ఉదయం 5 గంటలకు పని, ఆరోగ్యం గురించి నా స్నేహితుడితో చర్చించుకున్న చాట్ స్క్రీన్ షాట్స్ జత చేస్తున్నాను. మేము 20 గంటల పాటు పనిచేస్తాము. అన్నా విషయంలో ఏం జరిగిందో నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. మీరు వారికి కేవలం ఉద్యోగి సంక్య మాత్రమే అని ఎల్లప్పుడు గుర్తుంచుకోండి. కానీ మీ కుటుంబానికి మీరే సర్వస్వం. కార్పొరేట్ జీవితం చాలా కష్టం. సకాలంలో అందులోంచి బయటపడటం ఆనందంగా ఉంది’’ అని జయేష్ జైన్ ట్వీట్ చేశారు.
With EY case getting some lights. I would like to share my personal experience at Deloitte.
Attaching some screenshots of chats with my team mate – friend where we were discussing the work and our health at 5AM in the morning.
We use to work for around 20 hours and they won’t… pic.twitter.com/EjtqWjhwSm
— Jayesh Jain (@arey_jainsaab) September 18, 2024
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టీసీఎస్ గురించి మరో ఉద్యోగి తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె తన ఎక్స్‌లో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించారు. ‘‘”నేను TCSలో కాంట్రాక్ట్ బాండ్‌పై ఒక సంవత్సరం ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు, నా టీమ్ లీడ్ నన్ను మరియు ఇతర ఫ్రెషర్‌లను లైంగికంగా వేధించాడు. అతడిని ప్రతిఘటించిన కారణంగా మాకు పని ఒత్తిడి పెంచాడు. నేను సంపాదించిన దాని కంటే ఎక్కువ టీసీఎస్‌కి చెల్లించాలి లేదంటే అతడితో కలిసి పనిచేయాలి’’ అని తన ఆవేదనని పంచుకున్నారు.
https://twitter.com/romaticize/status/1836714841370656796
తాజావార్తలు
-
CM Chandrababu: ప్రతి శాఖలో సంస్కరణలు.. మోడీ సహకారం, పవన్ తోడ్పాటుతోనే.. ఇది టీమ్ స్పిరిట్
-
Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్‌లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
-
Rs1 Lakh Credit: ప్రభుత్వం కొత్త పథకం.. కోటి మంది మహిళలకు రూ.1 లక్ష..!
-
Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
-
The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?