Vinesh phogat: వినేష్ ఫోగట్‌కు నాడా నోటీసు.. 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని వెల్లడి
- భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు నాడా నోటీసు
- 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫోగట్‌కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ బుధవారం నోటీసు జారీ చేసింది. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో బరువు కారణంగా అనర్హత వేటుపడింది. 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. అంతేకాకుండా క్రీడల నుంచి రిటైర్మెంట్ కూడా ప్రకటించేసింది. రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (RTP)లో నమోదు చేసుకున్న అథ్లెట్లందరూ డోప్ పరీక్షల కోసం వారి వివరాలు అందించాల్సి ఉంటుంది. వివరాలు పూరించి.. ఆ సమయంలో ఆ ప్రదేశంలో అందుబాటులో లేకపోతే అది వైఫల్యంగా పరిగణించబడుతుంది. సోనెపట్‌లోని ఖర్ఖోడా గ్రామంలోని తన ఇంట్లో సెప్టెంబర్ 9న డోప్ టెస్ట్‌కు ఆమె అందుబాటులో లేకపోవడంతో ఆమె ఆచూకీ వైఫల్యానికి పాల్పడినట్లు నాడా తన నోటీసులో పేర్కొంది. దీనిపై నాడా క్లారిటీ కోరింది. మొత్తానికి వినేష్ ఫోగట్ నుంచి సమాచారాన్ని కోరింది. కానీ ఆమె మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. దీనిపై ఆమె క్లారిటీ ఇస్తుందా? లేదంటే దాట వేస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Mahindra Thar Roxx 4×4 Price: మహీంద్రా థార్ రాక్స్ 4×4 ధరలు వచ్చేశాయ్.. వేరియంట్ వైజ్ ధరలు ఇవే..
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ఇదిలా ఉంటే పారిస్ ఒలింపిక్స్ విఫలమై భారత్‌కు చేరుకున్నాక.. వినేష్ ఫోగట్ కాంగ్రెస్‌లో చేరారు. అంతేకాకుండా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి సీటు కూడా కేటాయించింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక్కడ అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Uttam Kumar Reddy : పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తాం
తాజావార్తలు
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!