Gyanvapi Case: జ్ఞాన్వాపిలో కొత్త ఆలయ నిర్మాణంపై నేడు కోర్టులో విచారణ..
- వారణాసి సిటి సివిల్ కోర్టులో జ్ఞానవాపి కేసు విచారణ..
- జ్ఞానవాపిలో కొత్త ఆలయ నిర్మాణానికిని పర్మిషన్ ఇవ్వాలని హిందూ సంఘాల పిటిషన్..
- ఏఎస్ఐ సర్వేను నిలిపివేయాలని అంజుమన్ ఇంతేజామియా మసీదు పిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Case: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లాలో ఉన్న జ్ఞానవాపిలో వివాదాస్పద కట్టడమైన ప్రధాన గోపురం కింద ఏఎస్ఐ విచారణ జరిపించాలని వదామిత్ర డిమాండ్ చేస్తుంది. న్యాయవాది విజయ్ శంకర్ రస్తోగి వాదన పూర్తికాకపోవడంతో కోర్టు మరో వాదనను కొనసాగించింది. జ్ఞానవాపిలో ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని, అక్కడ హిందూవుల పూజలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు లార్డ్ అవిముక్తేశ్వర్ విరాజ్మాన్ తరపున హిందూ సేనకు చెందిన అజిత్ సింగ్, విష్ణు గుప్తా దాఖలు చేసిన పిటిషన్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్ ఫాస్ట్‌ట్రాక్) ప్రశాంత్ కుమార్ ధర్మాసనంలో పెండింగ్‌లో ఉంది.
Read Also: Kadapa: ట్రిబుల్ ఐటీ క్యాంపస్ లో విషాదం.. చున్నీతో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య..
Also Read
కాగా, పిటిషన్ లో వాది పక్షం ప్రతివాదులు తమ పిటిషన్ ను దాఖలు చేసే అవకాశం ఉంది. అందులో అమీన్ సర్వేను నిలిపివేయాలని డిమాండ్ చేయబోతున్నట్లు టాక్. ఇప్పటి వరకు, ప్రతివాది అంజుమన్ ఇంతేజామియా మసీదు (మసీదు వైపు) తరపున సమాధానం దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మేజిస్ట్రేట్, కమిషనర్, శ్రీకాశీ విశ్వనాథ్ ట్రస్ట్ ద్వారా వ్రాతపూర్వకంగా ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదుని పేర్కొనింది. అయితే, ఈ రోజు జ్ఞానవాపి వివాదంపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరగనుంది. ప్రధాన గోపురం కింద ఏఎస్ఐ విచారణ జరిపించి.. కొత్తగా ఆలయాన్ని నిర్మించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని హిందూ పక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Venkatesh VP : “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
-
Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
Khelo India : ఖేలో ఇండియాకి భారీ నిధులు.. భారత క్రీడారంగానికి సరికొత్త వెలుగులు..
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!