విద్యార్థులకు శుభవార్త
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రారంభించిన UPSC
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) SC/ST/OBC/EWS/PWBD కేటగిరీకి చెందిన అభ్యర్థుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రారంభించింది. ఇకనుంచి ఏ పరీక్షా లేదా రిక్రూట్మెంట్ సంబంధిత విషయాలు తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ నెంబర్1800118711లో ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.
కమిషన్ పరీక్షలు, రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్న ఇతర అభ్యర్థులు సైతం తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ హెల్ప్‌లైన్ నెంబర్ అన్ని పనిదినాలలో పనిచేస్తుంది. కమిషన్ జారీ చేసిన ఏదైనా పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని ఈ హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా లేదా UPSC అధికారిక సైట్ ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
Also Read
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Tags
- CIVILSERVENTEXAMS
- UPSC
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?