UPSC Aspirant Suicide: వైఫల్యాల ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకున్న సివిల్స్ అభ్యర్థి..
- గోడపై మోటివేషనల్ కోట్స్.. వైఫల్యాలతో ఆత్మహత్య చేసుకున్న సివిల్స్ అభ్యర్థి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPSC Aspirant Suicide: ‘‘ఎవరూ ఐఏఎస్ ఊరికే అవరు. ఇప్పుడే మీరు నిద్ర నుంచి మేల్కొని చదవాలి’’ అంటూ గది గోడలపై ఎన్నో ఇలాంటి మోటివేషనల్ కోట్స్ ఉన్నాయి. అయినా కూడా, పదే పదే వైఫల్యాల కారణంగా, ఒత్తిడిని ఎదుర్కోలేక ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్‌కి చెందిన ఆశా ఉయ్కే(25) తన జీవితాన్ని ముగించింది.
Read Also: Mangaluru: కర్ణాటకలో ఉద్రిక్తత.. సుహాస్ శెట్టి తర్వాత మసీద్ సెక్రటరీ దారుణహత్య..
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఆశా ఇండోర్‌లోని హీరా నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె యూపీఎస్‌సీ పరీక్షలకు సిద్ధమవుతోంది. కానీ పదే పదే వైఫల్యాలు ఎదురైన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కుంటోందని తెలుసుకున్న తల్లి ఆమె వద్దకు వెళ్లాలనుకుంది. ఆలోపే ఉశా సూసైడ్ చేసుకుంది. తల్లిదండ్రుల నుంచి ఫోన్ కాల్స్‌కి సమాధానం ఇవ్వకపోవడంతో, ఇంటి యజమానిని సంప్రదించగా, ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది.
తన ఎక్స్‌ర్‌సైజ్ బుక్‌తో తల్లిదండ్రుల్ని, బంధువుల్ని క్షమించాలని కోరుతూ, అనేక మోటివేషనల్ కోట్స్ రాసింది. ఆమె తనలో తాను ఉత్సాహాన్ని పెంచుకోవడానికి ఇలా కోట్స్ రాస్తుందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!