UP: క్లాస్‌రూంలో పోర్న్ చూస్తున్న టీచర్..పట్టుకున్న స్టూడెంట్‌పై దాడి..
- క్లాస్ రూంలో పోర్న్ చూస్తున్న టీచర్..
- గుర్తించిన విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: ఉత్తర్ ప్రదేశ్‌లో ఝాన్సీలో ఓ ఉపాధ్యాయుడు స్టూడెంట్‌ని చితకబాదాడు. ప్రైవేట్ స్కూట్ టీచర్ క్లాస్ రూపంలో పోర్న్ వీడియోలు చూడటాన్ని చూసిన విద్యార్థిని తీవ్రంగా కొట్టాడు. ఈ దాడిపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుల్దీప్ యాదవ్ అనే టీచర్ క్లాస్ రూంలో అసభ్యమైన కంటెంట్ చూస్తున్నాడని గుర్తించిన విద్యార్థులు అతడిని చూసి నవ్వారు. దీంతో ఆగ్రహించిన అతను బాలుడిని కొట్టాడు.
Read Also: Jailer 2 : తూచ్ అంతా ఉత్తిదే.. జైలర్ 2 ఆ బ్యూటీ లేదట
Also Read
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
‘‘టీచర్ నా కొడుకు జట్టు పట్టుకుని తలను గోడకు బాదాడు. దీంతో చెవికి గాయాలు అయ్యాయి. టీచర్ అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు కర్రతో కొట్టాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాను.’’ అని పిల్లాడి తండ్రి జై ప్రకాష్ చెప్పారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జిల్లా ఎస్పీ గోపీనాథ్ సోనీ మాట్లాడుతూ..ఒక పాఠశాలలో దాడి కేసు వెలుగులోకి వచ్చింది, దీనిలో 8 ఏళ్ల పిల్లవాడిని అతని క్లాస్ టీచర్ కొట్టాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు టీచర్ని అదుపులోకి తీసుకున్నాం. టీచర్ క్లాస్‌రూమ్‌లో పోర్న్ చూస్తుండగా పట్టుకున్న విద్యార్థిని కొట్టాడని చెప్పారు. తండ్రి ఫిర్యాదు మేరకు టీచర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!