UP: ఉత్తర్ ప్రదేశ్‌లో ఝాన్సీలో ఓ ఉపాధ్యాయుడు స్టూడెంట్‌ని చితకబాదాడు. ప్రైవేట్ స్కూట్ టీచర్ క్లాస్ రూపంలో పోర్న్ వీడియోలు చూడటాన్ని చూసిన విద్యార్థిని తీవ్రంగా కొట్టాడు. ఈ దాడిపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుల్దీప్ యాదవ్ అనే టీచర్ క్లాస్ రూంలో అసభ్యమైన కంటెంట్ చూస్తున్నాడని గుర్తించిన విద్యార్థులు అతడిని చూసి నవ్వారు. దీంతో ఆగ్రహించిన అతను బాలుడిని కొట్టాడు.
UP Teacher: ఉత్తర్ ప్రదేశ్‌లో ఉపాధ్యాయుల కోసం తీసుకువచ్చని డిజిటల్ హాజరు వ్యవస్థను ఆసరాగా చేసుకుని ఓ ఉపాధ్యాయుడు, తన తోటి మహిళా టీచర్‌ని ‘‘ముద్దు’’ కోరడం వివాదాస్పదమైంది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లో డిజిటల్ హాజరుపై ఉపాధ్యాయులు చాలా రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు యూపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల ముందు తలవంచవలసి వచ్చింది.
Candy Crush: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ‘‘క్యాండీ క్రష్’’ మొబైల్ గేమ్‌కి బానిసగా మారాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా అదే పనిగా తన ఫోన్‌లో గేమ్ ఆడుతున్నట్లు విచారణలో తేలింది.