Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Up Shocker Bulandshahr Woman Alleges Daughter In Law Forcing Her Into Establishing Physical Relations Approaches Police For Help Video

Uttar Pradesh: తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని అత్తపై కోడలు ఒత్తిడి.. వీడియో వైరల్..

Published Date :April 28, 2024 , 6:29 pm
By BV Reddy
Uttar Pradesh: తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని అత్తపై కోడలు ఒత్తిడి.. వీడియో వైరల్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించింది ఓ కోడలు. తన అత్తగారిలో శారీరక సంబంధం పెట్టుకోవాలని చూసింది. దీని కోసం అత్తపై ఒత్తిడి తీసుకురావడంతో, సదరు మహిళ పోలీసులని ఆశ్రయించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్ ప్రాంతంలో జరిగింది. అత్తగారిని గాఢంగా ప్రేమించడంతో పాటు, ఆమెను పెళ్లి చేసుకోవడానికి తన భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది. తన కోడలు చేస్తున్న ఈ పనితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అత్త పోలీసుల్ని ఆశ్రయించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: KTR: కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోతే.. హైదరాబాద్కు ఆ ప్రమాదముంది..!

రెండేళ్ల క్రితం తన కొడుకుకి పెళ్లి చేసినట్లు సదరు మహిళ చెప్పింది. మొదటి నుంచి తన కోడలు ప్రవర్తన వింతగా ఉందని, తన కొడులు తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడం ప్రారంభించిందని సదరు అత్త మీడియాతో చెప్పింది. తన భర్తతో కలిసి ఉండటం ఆమెకు నచ్చేది కాదని వెల్లడించింది. ఒక రోజు తన కోడలు తనను పెళ్లి చేసుకోవాని, భర్తతో కలిసి జీవించలేదని చెప్పిందని, దీంతో షాక్‌కి గురయ్యానని వెల్లడించారు. తామిద్దరం పారిపోయి, తమ భర్తలకు దూరంగా స్థిరపడదామని చెప్పేదని అత్తగారు చెప్పారు.

తనకు స్వలింగ వివాహాల కేసుల్ని చూపించి, తనతో ఉండాలని వాదించేదని, అత్తని పెళ్లి చేసుకోవడంలో తప్పేంటని వాదించేదని సదరు మహిళ ఆరోపించారు. చివరకు తన కోడలు తల్లిదండ్రుల్ని సంప్రదిస్తే ఈ విషయంలో వారు చేతులెత్తేశారని, తన కూతురితో ఇష్టం వచ్చినట్లు చేయమని కోడలు తల్లిదండ్రులు చెప్పారని చెప్పింది. తన కొడుకు మోసపోయాడని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన కోడలు సెల్‌ఫోన్‌లో డర్టీ వీడియోలను బలవంతంగా చూపిస్తోందని, మీరు అలా చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాన్ని బెదిరిస్తోందని చెప్పారు. ఈ విషయంలో సాయం చేయాలని పోలీసుల్ని అభ్యర్థిస్తోంది. ఆమెను తమ కుటుంబం వదిలించుకోవడానికి ప్రత్నిస్తోందని, అయితే అందకు ప్రతిగా కోడులు కుటుంబం రూ.20 లక్షలను డిమాండ్ చేస్తోందని అత్తగారు వెల్లడించారు.

बहुत ही ज्यादा हैरान कर देने वाली घटना आई सामने, सुनकर आप भी हो जाएंगे हक्का-बक्का !!

सास के साथ बहू बनाना चाहती है शारीरिक संबंध, मोबाइल पर जबरन दिखाती है गंदे-गंदे Video

["पहली नजर में ही सास को दिल दे बैठी थी बहू" "सास को ससुर के साथ नहीं रहने देना चाहती है बहू"]
["पति के… pic.twitter.com/q9PHP7cg5r

— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) April 27, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bulandshahr
  • Daughter-in-law
  • Physical Relations
  • UP Shocker
  • Uttar Pradesh

తాజావార్తలు

  • Devi Sri Prasad: దేవీశ్రీ దూరం అవుతున్నాడా? పక్కన పెడుతున్నారా?

  • Mojtaba Khamenei: అమెరికా – ఇజ్రాయెల్ లొంగిపోతేనే యుద్ధం ఆగిపోతుంది: ఇరాన్ సుప్రీం లీడర్

  • Anirudh Ravichander: అనిరుధ్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’తో కలిసిన యూనివర్సల్ మ్యూజిక్

  • Oppo K14 5G: 7000mAh బ్యాటరీ బీస్ట్ Oppo K14 5G భారత్‌లో లాంచ్.. IP69 వాటర్‌ప్రూఫ్ + 50MP AI కెమెరా

  • Rakasa : భారీ మొత్తానికి రాకాస‌ హక్కుల అమ్మకం

ట్రెండింగ్‌

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions