UP: పదే పదే కరిచే వీధి కుక్కలకు “జీవిత ఖైదు”..యూపీ సర్కార్ నిర్ణయం..
- పదే పదే కరిచే వీధి కుక్కలకు జీవిత ఖైదు..
- కొత్త నిబంధనలను ప్రకటించిన యూపీ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడి బీజేపీ ప్రభుత్వం మాఫియా, ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, నేరస్తులకు వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే, పలువురు గ్యాంగ్స్టర్లు పోలీస్ ఎన్కౌంటర్లలో హతమయ్యారు. నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితికి తీసుకువచ్చారు. అయితే, ఇప్పుడు యోగి ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం సంచలనంగా మారింది. కుక్కలు కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగిసే కటకటాల్లో పెడతామంటూ కొత్త నిబంధనల్ని ప్రకటించింది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
దేశంలో వీధి కుక్కల దాడులు ఎక్కువ అవుతున్న తరుణంలో, యోగి ప్రభుత్వం ఈ నియమాలను తీసుకువచ్చింది. పదే పదే కరిచే కుక్కల్ని జీవితాంతం షెల్టర్లలో బంధిస్తామని ప్రభుత్వం గత వారం నిబంధనల్ని ప్రకటించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని అన్ని కుక్కలకు స్టెరిలైజ్ చేసి, వాటిని షెల్టర్ హోమ్స్‌లో పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కొన్ని వారాల తర్వాత యూపీ సర్కార్ నుంచి ఈ ఉత్తర్వులు వచ్చాయి. గతంలో, సుప్రీంకోర్టు తీర్పుపై ‘‘యానిమల్ లవర్స్’’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలా మంది సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సమర్థించారు.
ప్రజా భద్రతకు సంబంధించి రాష్ట్రంలో జీరో-టాలరెన్స్ విధానాన్ని తీవ్రం చేస్తూ, పదే పదే ప్రజలపై దాడులు చేస్తూ, కరిచే వీధి కుక్కలను నిర్భందిస్తామని సెప్టెంబర్ 10న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని పట్టణ, గ్రామ పాలన సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘‘కుక్కలు రెచ్చగొట్టకుండా మనిషిని కరిచినట్లయితే, దానిని 10 రోజుల పాటు జంతు కేంద్రంలో ఉంచాలి. కుక్కకు స్టెరిలైజ్ చేస్తే, దానిని తీసుకువచ్చిన స్థానంలో వదిలేస్తారు. దానికి మైక్రో చిప్పింగ్ అమరుస్తారు. అదే కుక్క రెండోసారి కరిస్తే ఆ కుక్కను జీవితాంతం బంధించనున్నారు’’
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!