Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: 2027లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మూడోసారి అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే బీజేపీ తన కార్యచరణను ప్రారంభించింది. ఆదివారం(రేపు) సాయంత్రం సీఎం యోగి ఆదిత్యనాథ్ తన మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. క్యాబినెట్ లోకి ఆరుగురు కొత్త ముఖాలను తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
Also Read
- Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
సీఎం యోగి ఈ రోజు సాయంత్రం గవర్నర్‌తో సమావేశం అవుతారని తెలుస్తోంది. మంత్రివర్గం విస్తరణ కోసమే ఈ భేటీ అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. యోగి ప్రభుత్వంలో కొత్తగా సుమారు 9-10 మంది మంత్రులు చేరే అవకాశం ఉంది. ఇదే సమయంలో పలు శాఖల మార్పులు కూడా ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, మనోజ్ పాండే, అశోక్ కటారియా, సురేశ్ పాసి, సురేంద్ర దిలేర్, ఆశిష్ సింగ్ ఆశు, హన్స్‌రాజ్ విశ్వకర్మ, కృష్ణ పాశ్వాన్, పూజా పాల్ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన లేదు.
మంత్రి వర్గ విస్తరణలో సంస్థాగత, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేయనున్నారు. పార్టీని అలాగే ప్రభుత్వాన్ని రెండింటికి ప్రాధాన్యత ఇచ్చేలా బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఓబీసీల్లో కుర్మి, గుర్జార్, పాల్, జాట్ సమాజిక వర్గాలకు చెందిన వారిని, ఎస్సీల్లో పాసి, వాల్మీకి వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు యూపీలో కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణ జరుగనుంది.
తాజావార్తలు
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!