నేడు కేంద్ర కేబినెట్ కీలక భేటీ…వీటిపైనే చర్చ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది… ఆదివారం రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ.. తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.. ఆ సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.. ఈ సమావేశంలో కోవిడ్ -19 మహమ్మారికి సంబంధించిన సమస్యలతో పాటు ఇతర ముఖ్య విషయాలపై చర్చించే అవకాశం ఉంది.. మరోవైపు.. కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలోనూ ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. ఇక, బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా.. బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలు ఏకం అవుతూ.. నిన్న హస్తినలో సమావేశం అయిన విషయం తెలిసిందే.
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
- Tags
- bjp
- Covid19
- Meeting
- Union Cabinet
తాజావార్తలు
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!