Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- త్రిషపై అనుచిత వ్యాఖ్యల కేసు..
- ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్..
- తమిళనాడులో ప్రతీకార అరెస్టులు సాధారణం..
- గతంలో కరుణానిధి, జయలలిత అరెస్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Politics: తమిళనాడు రాజకీయాల్లో ప్రతీకారం కొత్త కాదు. ఒకరు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ రాజకీయ ప్రత్యర్థిని అరెస్ట్ చేయించడం పరిపాటి. గతంలో జయలలిత, కరుణానిధి కూడా ఇలా అరెస్టైన వారే. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు వచ్చింది. 1996లో కలర్ టీవీ కుంభకోణంలో జయలలితను అరెస్టు చేశారు. 2001లో ఫ్లైఓవర్ కుంభకోణం ఆరోపణలపై జయలలిత ప్రభుత్వం కరుణానిధిని అర్ధరాత్రి ఆయన ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇప్పుడు, 2026లో కావేరీ ర్యాలీ సందర్భంగా త్రిష గురించి ఉదయనిధి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు సీఎం విజయ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.
ఈ వ్యవహారం తమిళనాడులో రాజకీయ దుమారాన్ని రేపింది. డీఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉదయనిధి అరెస్ట్ తర్వాత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పార్టీ ముఖ్యులతో అత్యవసర భేటీకి పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే, ఉదయనిధిని వెంటనే రిలీజ్ చేయాలని మద్రాస్ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు వెంటనే స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చెప్పింది.
Also Read
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
- Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
ఈ అరెస్ట్ ద్వారా విజయ్ డీఎంకేకు క్లియర్ మెసేజ్ ఇచ్చినట్లు అయింది. ఏది పడితే అది మాట్లాడితే అరెస్టులు తప్పవని, తాను కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇలాంటి విషయాల్లో రాజీ పడేది లేదని ఒక సంకేతం ఇచ్చినట్లు అయింది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకే అధినేతలైన కరుణానిధి, జయలలిత అరెస్టులు జరిగినట్లే, ఉదయనిధి అరెస్ట్ కూడా జరిగింది. చెన్నైలోని అతడి ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తంజావూర్ తరలించారు. తన భర్త టాయిలెట్లో ఉన్నారు, కాసేప సమయం ఇవ్వాలని ఉదయనిధి భార్య కోరినప్పటికీ, పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
-
Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
-
Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
-
MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
-
FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!