Tamil Nadu: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి.. రేపే ప్రమాణస్వీకారం
- తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి
- ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన కుమారుడు ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గవర్నర్‌ను కోరారు. ఉదయనిధిని ప్రమాణస్వీకారానికి గవర్నర్ ఆహ్వానించారు. ఉదయనిధి ప్రస్తుతం క్రీడల మంత్రిగా ఉన్నారు. ఉదయనిధికి శనివారం ప్రమోషన్ ఇస్తూ.. సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రాజ్‌భవన్‌లో ఉదయనిధితో గవర్నర్ ఆర్‌ఎన్. రవి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఉదయనిధితో పాటు సెంథిల్ బాలాజీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ ప్రకటన విడుదల చేసింది.
ఉదయనిధిని ఎప్పటి నుంచో ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ డీఎంకేలో డిమాండ్ ఉంది. పలుమార్లు ఈ వార్తలు వినిపించినా ఉదయనిధి కొట్టిపారేశారు. మొత్తానికి ఇన్నాళ్లకు పార్టీ శ్రేణుల కోరిక నెరవేరబోతుంది. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ కూడా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు స్టాలిన్ హయాంలో కుమారుడు ఉదయనిధి కూడా డిప్యూటీ సీఎం కావడం ఆసక్తిగా మారింది.
Also Read
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ఇదిలా ఉంటే శుక్రవారం ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించారు. అనంతరం కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీని కూాడా కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మొత్తానికి ఢిల్లీ టూర్ తర్వాత కుమారుడికి స్టాలిన్ ప్రమోషన్ ఇచ్చారు.
తాజావార్తలు
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?