Tripura CM Manik Saha: త్రిపుర సీఎం మాణిక్ సాహాకు కరోనా పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tripura CM Manik Saha: త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా బుధవారం కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని.. ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. తనతో సంప్రదించిన వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బుధవారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.
Insta Reel at Metro Station: తగ్గేదెలే.. నిన్న మెట్రో బయట.. ఇవాళ ఏకంగా మెట్రోలోనే..
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
“ఈ రోజు నాకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. నేను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాను. ఎటువంటి లక్షణాలు లేకుండా బాగానే ఉన్నాను. నన్ను సంప్రదించిన వారందరూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వినయంగా అభ్యర్థిస్తున్నాను.” అని మాణిక్ సాహా ట్విటర్ వేదికగా వెల్లడించారు. కరోనా టెస్ట్ రిపోర్ట్‌ను కూడా అందులో పోస్ట్ చేశారు. జులై 8న ముఖ్యమంత్రి త్రిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా (ఎమ్మెల్యే) ప్రమాణ స్వీకారం చేశారు.
I've been tested Covid-19 positive today. I am absolutely fit & fine with no symptoms.
I humbly request all those who've come in contact with me to take necessary precautions. pic.twitter.com/RcKDcLSiNx— Prof.(Dr.) Manik Saha (@DrManikSaha2) July 20, 2022
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!