ప్రతి పురుషుడు రేపిస్టా..?- స్మృతి ఇరానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ సమావేశాల్లో ఓ ఎంపీ వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రతి పెళ్లినీ దౌర్జన్యపూరితమైనదిగా, ప్రతి పురుషుడినీ రేపిస్ట్‌గా విమర్శించడం సరైన విధానం కాదని తెలిపారామె.. సీపీఐ సభ్యులు బినయ్ విశ్వం అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఇవాళ రాజ్యసభలో మాట్లాడిన ఆమె. మహిళలు, బాలలను కాపాడటం అందరికీ ముఖ్యమైన విషయమేనని స్పష్టం చేశారు.. కానీ, ప్రతి పెళ్లినీ, ప్రతి పురుషుడినీ విమర్శించడం మాత్రం సరికాదన్నారు.. కాగా, గృహ హింస నిర్వచనంపై గృహ హింస నిరోధక చట్టంలోని సెక్షన్ 3ను, అదేవిధంగా అత్యాచారంపై ఐపీసీ సెక్షన్ 375ను ప్రభుత్వం పరిశీలించిందా? అనే అంశాన్ని తెలసుకోవాలని తాను కోరుకుంటున్నట్టు తన ప్రశ్నలో పేర్కొన్నారు ఎంపీ బినయ్ విశ్వం.. ఇక, ఆ ప్రశ్నకు సమాధానమిచ్చిన స్మృతి ఇరానీ.. ఈ దేశంలో ప్రతి పెళ్లిని ఓ దౌర్జన్యపూరతంగా.. ప్రతి పురుషుడినీ ఓ రేపిస్ట్‌గా విమర్శించడం సరైన పద్ధతి కాదని కౌంటర్ ఇచ్చారు స్మృతి ఇరానీ.. మరోవైపు దేశవ్యాప్తంగా మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్న ఆమె… రాష్ట్రాల సహకారంతో మహిళలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.. దేశవ్యాప్తంగా 30 హెల్ప్‌లైన్స్ పని చేస్తున్నాయి.. వాటి ద్వారా 66 లక్షల మంది మహిళలకు సహాయం అందిందని వెల్లడించారు.
Also Read
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
- Tags
తాజావార్తలు
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
-
Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
-
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
-
Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!