Viral Video: ‘‘అది కడుక్కోవడానికి నీరు లేదు’’ .. పాక్‌ని దారుణంగా ట్రోల్ చేసిన అంకుల్..
- ‘‘అది కడుక్కోవడానికి కూడా నీరు లేదు’’..
- పాకిస్తాన్‌ని దారుణంగా ట్రోల్ చేసిన అంకుల్ జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టుల్ని ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు. లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ అయిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించుకుంది. హిందువుల్ని టార్గెట్ చేస్తూ కాల్చి చంపాడాన్ని యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించింది. ఇదిలా ఉంటే, ప్రపంచదేశాలు కూడా భారత్‌కి మద్దతు తెలిపాయి. ఉగ్రవాదం అణిచివేతలో భారత్‌కి సహకరిస్తామని చెప్పింది.
Read Also: V. Srinivas Goud: కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ ఆగం చేస్తుంటే బాధ కలుగుతుంది..
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ఇదిలా ఉంటే, ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ఉగ్రవాదులకు సంబంధించిన డిజిటల్ ఫుట్ ప్రింట్స్ పాకిస్తాన్‌లోని ముజఫరాబాద్, కరాచీ నగరాల్లో కనిపించాయి. ఈ నేపథ్యంలో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. శనివారం, లండన్‌లో భారతీయ సమాజం పాకిస్తాన్ హైకమిషన్ ముందు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతీయులకు ఇజ్రాయిలీలు కూడా మద్దతుగా నిలిచారు. భారత్, ఇజ్రాయిల్ జెండాలను పట్టుకుని పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా నిరసన నిర్వహించారు.
అయితే, ఈ నిరసనల్లో ఒక ‘‘అంకుల్ జీ’’ సెన్సేషన్‌గా మారారు. పాకిస్తాన్‌ని దారుణంగా ట్రోల్ చేశాడు. పాకిస్తాన్ రాయబార అధికారులు చూస్తుండగానే వారిని ఎగతాళి చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్‌కి నీరు కష్టంగా మారింది. దీనిని ఉద్దేశించి, సదరు పెద్దాయన ‘‘మీకు కడుక్కోవడానికి కూడా నీరు లేవు, మీకు నీరు కావాలి’’ అని అర్థం వచ్చేలా ‘‘సింబాలిక్’’గా చూపిస్తున్న సన్నివేశం విస్తృతంగా వైరల్ అవుతోంది.
Indian Uncle ji in London mocks Pakistan Army after India put the Indus Water Treaty legally into abeyance after Pakistan Army hatched conspiracy to kill 26 innocent civilians in Pahalgam, Kashmir. pic.twitter.com/XVGnoCJIWn
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 26, 2025
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?