Manmohan Singh: నేను జైలులో ఉన్నప్పుడు అండగా నిలిచారు.. మలేషియా ప్రధాని భావోద్వేగం..
- మిత్రమా వీడ్కోలు..
- మన్మోహన్ సింగ్ మరణంపై మలేషియా ప్రధాని భావోద్వేగం..
- జైలులో ఉన్న సమయంలో అండగా నిలిచారన్న అన్వర్ ఇబ్రహీం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manmohan Singh: భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంపై దేశం మొత్తం నివాళులు అర్పిస్తోంది. ఆధునిక భారతదేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన ఆర్థికవేత్తగా కొనియాడుతోంది. ఆయన మరణం పట్ల ప్రపంచదేశాధినేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మన్మోహన్ సింగ్ మృతిపై భావోద్వేగానికి గురయ్యారు. మన్మోహన్ సింగ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి ఎక్స్ వేదికగా తెలియజేశారు.
Read Also: Japan: జపాన్ ప్రధాని నివాసంలో ‘‘దెయ్యాలు’’.. ఈ ఇళ్లు అంటే ఎందుకు అంత భయం..?
Also Read
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
భారత ఆర్థిక సంస్కరణలకు రూపశిల్పిగా మన్మోహన్ సింగ్‌ని అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఒకటిగా భారత్ ఆవిర్భవించడానికి సహకరించారని అన్నారు. 1990లో తాము ఇద్దరం ఆర్థిక మంత్రులుగా పనిచేశామని గుర్తు చేసుకున్నారు. ఇద్దరం కూడా అవినీతికి వ్యతిరేకంగా పనిచేశామని చెప్పారు. మన్మోహన్ సింగ్ నిజంగా ప్రశంసలకు అర్హుడని చెప్పారు. రాజకీయ నాయకుడిగా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, దృఢంగా నిలబడి రాబోయే తరాలకు స్పూర్తినిచ్చే వారసత్వాన్ని మిగిల్చినట్లు చెప్పారు.
నేను జైలులో ఉన్న సమయంలో, తనపై మన్మోహన్ సింగ్ జాలి చూపారని చెప్పారు. తన పిల్లలకు, ముఖ్యంగా తన కొడుకు ఇహ్సాన్‌కి స్కాలర్‌షిప్ ఇచ్చిన విషయాన్ని చెప్పారు. అయితే, తాను ఈ ఆఫర్‌ని తిరస్కరించానని, ఇది మన్మోహన్ సింగ్ అసాధారణమైన మానవత్వాన్ని, ఔదార్యాన్ని సూచిస్తుందని చెప్పారు. తాను జైలులో ఉన్న చీకటి రోజుల్లో తనకు నిజమైన స్నేహితుడిగా నిలిచారని, మన్మోహన్ సింగ్ తన హృదయంలో నిలిచిపోతారని చెప్పారు. వీడ్కోలు మిత్రమా, నా సోదరుడా మన్మోహన్ సింగ్ అని సంతాప సందేశాన్ని తెలిపారు.
The weight of grief bears down on me at the news of the passing of my honoured and cherished friend: Dr Manmohan Singh.
Obituaries, essays and books a plenty there will surely be about this great man, celebrating him as the architect of India’s economic reforms. As Prime… pic.twitter.com/44bA3s7vst
— Anwar Ibrahim (@anwaribrahim) December 27, 2024
తాజావార్తలు
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?