Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News The Video Of The Groom Gifting A Donkey To The Bride Has Gone

Donkey Gift: గాడిదను గిప్ట్‌గా ఇచ్చిన భర్త.. భార్య ఏం చేసిందంటే..

Published Date :December 12, 2022 , 9:46 am
By NTV WebDesk
Donkey Gift: గాడిదను గిప్ట్‌గా ఇచ్చిన భర్త.. భార్య ఏం చేసిందంటే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Donkey Gift:వివాహ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. తన పెళ్లి ప్రత్యేకంగా జరగాలని అందరూ కోరుకుంటారు. గ్రాండ్‌గా చేయడానికి ఉత్సాహంగా ఉంటారు. అందరినీ ఆహ్వానించి ఘనంగా జరుపుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అయితే పెళ్లిలో కొత్త జంట చేసే చిలిపి చేష్టలు, ఫన్నీ సీన్స్ చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. దీంతో పెళ్లి వీడియోలు తక్కువ కాలంలోనే ఎక్కువ ఆదరణ పొందుతుంటాయి. కానీ పెళ్లిళ్లలో స్నేహితులు, బంధువులు వధూవరులకు బహుమతులు ఇచ్చేవి కూడా నవ్వులు తెప్పించే విధంగా ఉంటుంది. పెళ్లి పీటలపై వధువు వరుడికి బహుమతులు ఇవ్వడం, వరుడు పెళ్లికూతురికి కానుకలు ఇవ్వడం కూడా చూశాం. సాధారణంగా బంగారం, వెండి, వజ్రాల వస్తువులు బహుమతులుగా ఇస్తాస్తుంటారు ఇది మనందరికి తెలిసిన విషయమే కానీ.. పెళ్లి వేదికపై వధువుకు వరుడు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే షాక్ అవ్వల్సిందే.

Read also: Rickshaw drivers Protest: మరో సారి సమ్మెకు సై అంటున్న ఆటో వాలాలు

అజ్లాన్ షా పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్. అతనికి వరిష అనే యువతితో వివాహమైంది. అజ్లాన్ జంతువులను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో పెళ్లి సందర్భంగా భార్యకు గాడిదను బహుమతిగా ఇచ్చాడు. యువతికి గాడిదలు అంటే చాలా ఇష్టం కాబట్టి.. అవి ప్రపంచంలోనే అత్యంత కష్టపడి పనిచేసే, ప్రేమించదగిన జంతువులనే కారణంతో వాటిని తనకు ఇచ్చానని అజ్లాన్ చెప్పాడు. రూ.30వేలకు గాడిదను కొనుగోలు చేసి వివాహానంతర రిసెప్షన్‌లో అజ్లాన్ తన భార్యకు గాడిదను అందజేశాడు. అది చూసిన విరిష ఆగాడిదను ముద్దాడింది. థ్యాక్యూ అంటూ తన భర్త అజ్లాన్ కు ముద్దుపెట్టింది. ఆ ఇద్దరు ఆగాడిదను చూసి మురిసిపోయారు. ఆతరువాత డ్యాన్సులు ఆడుతూ అందరిని అలరించారు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయడంతో.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాసేపటికే చాలా మంది ఆ వీడియోను చూసి ఏందయ్యా ఇలాంటివి కూడా గిప్ట్ లు ఇస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. వరిషాకు రెండు గాడిదలు వచ్చాయని.. ఒకటి భర్త రూపంలో, మరొకటి బహుమతి రూపంలో వచ్చాయని సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.

पाकिस्तानी यूट्यूबर ने शादी में पत्नी को गिफ्ट किया गधे का बच्चा
Video हुआ वायरल। pic.twitter.com/fuI7L4tzNF

— Priya singh (@priyarajputlive) December 10, 2022

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bride
  • bride latest news
  • bride news
  • bride video
  • bride viral

తాజావార్తలు

  • Mrunal Thakur: అతను లేకపోతే నేను లేను.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ రివీల్!

  • AA22xA6 : అల్లు అర్జున్ – అట్లీ టైటిల్ పోస్టర్ వచ్చేసిందిగా..

  • TG High Court: జస్టిస్ పీ.సీ.చంద్రఘోష్ కమిషన్ నివేదిక పై.. తీర్పును ఈ నెల 22 కీ వాయిదా వేసిన హైకోర్టు

  • Bottle Gourd Raita Recipe: ఈ వేసవిలో కూల్‌గా ఉండండి.. ఆరోగ్యకరమైన సొరకాయ రైతా తప్పక ట్రై చేయండి!

  • Sachin-Vaibhav: నాడు సచిన్ vs ఖదీర్.. నేడు వైభవ్ vs బుమ్రా..1989లో భారత్, పాకిస్థాన్ మాచ్ సీన్ రిపీట్..

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions