Tej Pratap Yadav: 12 ఏళ్ల రిలేషన్.. గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన లాలూ పెద్ద కొడుకు..
- 12 ఏళ్ల రిలేషన్‌ని బయటపెట్టిన లాలూ యాదవ్ పెద్ద కొడుకు..
- అనుష్క యాదవ్‌తో ప్రేమలో ఉన్నట్లు చెప్పి తేజ్ ప్రతాప్ యాదవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tej Pratap Yadav: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన గర్ల్‌ఫ్రెండ్ గురించి సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. అనుష్క యాదవ్‌తో తనకు ఉన్న సంబంధాన్ని శనివారం ఫేస్బుక్ పోస్ట్ ద్వారా బయటపెట్టాడు. అనుష్క యాదవ్ గత 12 ఏళ్లుగా ప్రేమలో ఉన్నానని, రిలేషన్ కొనసాగిస్తున్నామని తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు.
Read Also: Udhayanidhi Stalin: “ప్రధాని, ఈడీకి భయపడం”.. నీతి ఆయోగ్ మీటింగ్‌కి స్టాలిన్ హజరుపై ఉదయనిధి..
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
‘‘నేను తేజ్ ప్రతాప్ యాదవ్ ని, ఈ ఫోటోలో నాతో కనిపిస్తున్న వ్యక్తి అనుష్క యాదవ్! మేము గత 12 సంవత్సరాలుగా ఒకరినొకరు తెలుసుకున్నాము, ప్రేమించుకుంటున్నాము. మేము గత 12 సంవత్సరాలుగా సంబంధంలో ఉన్నాము’’ అని తేజ్ ప్రతాప్ యాదవ్ తన పోస్టులో చెప్పారు. ‘‘చాలా కాలంగా దీన్ని మీ అందరితో చెప్పాలని అనుకుంటున్నాను. కానీ ఎలా చెప్పాలో తెలియదు. కాబట్టి ఈ రోజు, ఈ పోస్ట్ ద్వారా నా హృదయంలో ఉన్నది అందరికి తెలియజేస్తున్నాను. మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ పోస్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా మంది ఆయన ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఈ సంబంధం వివాహం వైపు వెళ్తుందా..?అని తెలుసుకోవాలని అనుకున్నారు. ఆర్జేడీ నేత ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నారు. మాల్దీవుల్లో గడుపుతున్నారు. ఇటీవల తన ఇన్‌స్టాలో సముద్ర తీరంలో ధ్యానం చేస్తున్న వీడియోని షేర్ చేశారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్ ప్రతాప్ వైశాలి జిల్లాలోని మహువా స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. హసన్పూర్ నుంచి మహువాకు మారడానికి సిద్ధమయ్యారు. 2015లో ఆయన మహువా నుంచి గెలిచారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గానికి తిరిగి రావాలని అనుకుంటున్నారు.
తాజావార్తలు
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!