యువత రోజురోజుకు ఎక్కడ ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో కూడా వారికి తెలియడంలేదు. సామాజిక విలువలను మర్చిపోయి.. సీక్రెట్ చేయాల్సిన పనులన్ని అందరి ముందు కానిచ్చేస్తున్నారు. దీంతో చుట్టు పక్కన ఉన్న వారు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటిదే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read Also:RBI: ఇకపై స్మార్ట్ వాచ్, సన్ గ్లాసెస్ తో యూపీఐ పేమెంట్స్
తమిళనాడులోని ఓ గుడిలో పట్టు వస్త్రాల్లోనే రెచ్చి పోయింది కొత్తగా పెళ్లయిన జంట. చుట్టూ భక్తులు ఉన్నరన్నభయంకానీ.. అసలు అది గుడి అన్నవిషయం కూడా వాళ్లు మరిచిపోయారు. మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లుగా ఎంజాయి చేస్తున్నారు.
Read Also:Couple Kissing in Metro:మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా మీరు.. మెట్రోలో కూడా అదే పనా..
పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు సుబ్రహ్మణ్య స్వామి ఓ జంటకు వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని గంటలకే వాళ్లు సరస కలపాలు మొదలెట్టారు. పోనిలే.. అనుకుందాం అంటే… అది గుడి అయిపోయింది. గుడిలో హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. పట్టు వస్త్రాల్లోనే రెచ్చి పోయారు. అందరూ చూస్తారు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా.. ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. చెప్పడానికి కొంచెం బాధగా ఉన్న.. ఏంటీ గలీజ్ పనులు అని అనాల్సిన పరిస్థితికి తీసుకువస్తున్నాయి కొన్ని జంటలు. ఈ తతంగాన్ని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి జరిగి గంట కాకముందే ఇవేం పనులు ? అంటూ మండి పడుతున్నారు. బెడ్రూంలో చేసుకోవాల్సిన పనులు బహిరంగం గానే చేస్తున్నారేంటి అంటూ మండిపడుతున్నారు.
Control girl 💀 pic.twitter.com/gEeI2s0t1a
— Diksha 🌸 (@DikshaYrrr) October 8, 2025
