యువత రోజురోజుకు ఎక్కడ ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో కూడా వారికి తెలియడంలేదు. సామాజిక విలువలను మర్చిపోయి.. సీక్రెట్ చేయాల్సిన పనులన్ని అందరి ముందు కానిచ్చేస్తున్నారు. దీంతో చుట్టు పక్కన ఉన్న వారు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటిదే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. Read Also:RBI: ఇకపై స్మార్ట్ వాచ్, సన్ గ్లాసెస్ తో యూపీఐ పేమెంట్స్ తమిళనాడులోని ఓ గుడిలో పట్టు వస్త్రాల్లోనే రెచ్చి పోయింది కొత్తగా పెళ్లయిన జంట. చుట్టూ…