Dahi Controversy: తమిళనాడులో “దహీ” వివాదం.. పెరుగు ప్యాకెట్లపై హిందీ పేరు ఉండొద్దన్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dahi Controversy: తమిళనాడులో భాషాభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర లేదు. హిందీ పదం కనిపిస్తే చాలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పటికే అక్కడి స్టాలిన్ ప్రభుత్వం హిందీని తమపై రుద్దవద్దని చెబుతోంది. తాజాగా మరోసారి హిందీ కేంద్రంగా మరో వివాదం తమిళనాడులో చోటుచేసుకుంది. పెరుగు ప్యాకెట్లపై ‘‘దహీ’’ ఉండొద్దని చెబుతోంది తమిళనాడు ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. పెరుగు ప్యాకెట్లపై దహీ అనే పదం ఉండటం హిందీని రద్దు ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
Read Also: India-Russia: భారత్‌కు మరింతగా రష్యా చమురు.. ఇరు దేశాల మధ్య తాజా ఒప్పందం..
Also Read
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ఇండియన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) హిందీ మాట్లాడని దక్షిణాది రాష్ట్రాల రద్దుతోందని, పెరుగుకు సమానం అయిన తమిళ పదాన్ని ఉపయోగించాలని కోరారు. ప్రజల మనోభావాలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐని స్టాలిన్ ట్వీట్‌లో కోరారు. తమిళం, కన్నడం మాట్లాడే రాష్ట్రాల్లో కూడా పెరుగు ప్యాకెట్లపై దహీ అనే హిందీ పదాన్ని వాడుతున్నారని అన్నారు. ఇలాంటి చర్యలు దక్షిణాది నుంచి హిందీని శాశ్వతంగా బహిష్కరించేలా చేస్తాయని స్టాలిన్ పేర్కొన్నాడు.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సూచనలను రాష్ట్రంలో అమలు చేయబోమని, పెరుగు ప్యాకెట్లు పెరుగు అనే పదానికి తమిళ సమానమైన ‘‘తైర్’’ అని ముద్రించాలని ఆ రాష్ట్ర డెయిరీ అభివృద్ధి మంత్రి ఎస్ఎం నాసర్ అన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఇటీవల పెరుగు సాచెట్లపై స్థానిక పేర్లను ఉపయోగించాలని కోరాయి.
The unabashed insistences of #HindiImposition have come to the extent of directing us to label even a curd packet in Hindi, relegating Tamil & Kannada in our own states.
Such brazen disregard to our mother tongues will make sure those responsible are banished from South forever. https://t.co/6qvARicfUw pic.twitter.com/gw07ypyouV
— M.K.Stalin (@mkstalin) March 29, 2023
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?