Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Tamil Nadu Rahul Gandhi Invited To Vijays Swearing In Ceremony

Tamil Nadu: విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు రాహుల్ గాంధీకి ఆహ్వానం.

Published Date :May 6, 2026 , 3:33 pm
By Venu Goapl Reddy
  • తమిళనాడులో ఏర్పడబోతున్న విజయ్ సర్కార్..
  • మే 07న విజయ్ ప్రమాణస్వీకారం ..
  • ఈ వేడుకకు రాహుల్ గాంధీకి ఆహ్వానం..
Tamil Nadu: విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు రాహుల్ గాంధీకి ఆహ్వానం.
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Tamil Nadu: తమిళనాడులో సంచలన విజయం సాధించిన స్టార్ యాక్టర్ విజయ్, సీఎంగా ప్రమాణస్వీకారం చేపట్టడానికి సిద్ధమయ్యారు. బుధవారం ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరుతూ ఆయన గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను లోక్ భవన్‌ను కలిశారు. ఇదిలా ఉంటే మొత్తం 243 సీట్లకు గానూ 108 సీట్లను విజయ్‌కు చెందిన టీవీకే గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి మరో 10 మంది ఎమ్మెల్యేలు తక్కువ కావడంతో, కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ఇస్తామంటూ ముందుకు వచ్చింది. కాంగ్రెస్‌కు తమిళనాడులో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా టీవీకే కూటమిలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Read Also: Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..

Also Read

  • Bengal's Next CM: బెంగాల్‌లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..
  • Vijay-Governor: కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న విజయ్
  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
  • Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి 'ది ఎండ్'?
Add as a preferred
source on google

ఇదిలా ఉంటే, విజయ్ ప్రమాణస్వీకారం మే 07న ప్రమాణస్వీకారం ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై నెహ్రూ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా తమిళనాడు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీకి ఆహ్వానం అందిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు డీఎంకే, అన్నాడీఎంకేకు చెందిన కొందరు ఎమ్యెల్యేలు కూడా ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chennai news
  • Congress support Vijay
  • DMK AIADMK MLAs
  • rahul gandhi
  • Tamil Nadu government formation

తాజావార్తలు

  • Tamil Nadu: విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు రాహుల్ గాంధీకి ఆహ్వానం.

  • Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.

  • MAA: ‘మా’ పేరుతో మోసాలు.. నకిలీ సంఘాలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ వార్నింగ్!

  • Bengal’s Next CM: బెంగాల్‌లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..

  • Peddi: కథ విన్నాక 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions