Taj Mahal: నమాజ్ కలకలం… హైదరాబాదీలతో సహా నలుగురి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలోని తాజ్ మహల్ వద్ద నమాజ్ చేసినందుకు నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారు కాగా.. ఒకరు ఆజాంగఢ్ కు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. బుధవారం సాయంత్రం తాజ్ మహల్ పరిధిలోని షాహీ మసీదులో నమాజ్ చేశారు. దీంతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, సీఐఎస్ఎఫ్ అధికారులు నలుగురిని పోలీసులకు అప్పగించారు. నలుగురిపై ఐపీసీ సెక్షన్ 153 కింద కేేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
తాజ్ మహాల్ లో నమాజ్ ను నిషేధిస్తూ సుప్రీం కోర్ట్ ఉత్తర్వులు ఉన్నాయి. అయితే కేవలం శుక్రవారం స్థానికులకు మాత్రమే మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు నమాజ్ చేసుకునే అవకాశం ఉందని సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ తెలిపారు.
Also Read
- Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
- PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
కాగా కొంతమంది మాత్రం తాజ్ మసీదుల లోపల నమాజ్ చేయడంపై కొన్ని రోజుల క్రితం వరకు నిషేధం లేదని.. తాజ్ మసీదులో క్రమం తప్పకుండా నమాజ్ చేస్తారని.. అయితే ఈ నిషేధాన్ని ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కొన్ని రోజుల నుంచి అమలు చేస్తుందని ఇంతేజామియా కమిటీ చీఫ్ ఇబ్రహీం జైదీ అన్నారు. తాజ్ లో నమాజ్ నిషేధానికి సంబంధించి బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. కాగా నలుగురు టూరిస్టులతో వచ్చిన గైడ్ వినోద్ దీక్షిత్ మాత్రం ఆ నలుగురికి నమాజ్ చేయడం నిషేధమని తెలియదని.. తెలియకుండా తప్పు చేశారని అన్నారు.
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!