తుపాకీతో.. ఎస్ఐ లైంగిక వేధింపులు
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఎస్ఐ.. ఓ బాలికపై తుపాకీతో బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నై కాశిమేడు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ స్టేషన్ స్పెషల్ టీంలో ఎస్ఐగా పనిచేస్తున్న సతీష్‌కుమార్ ఇటీవల మాధవరంలో భద్రత విధులు నిర్వహించాడు. ఆ సమయంలో అక్కడి రేషన్ దుకాణంలో పనిచేస్తున్న బాలికపై కన్నేశాడు. ఆ బాలికను లొంగదీసుకునేందుకు ఆమె తల్లి, పెద్దమ్మ సహకరించడంతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తాను చెప్పినట్టు వినకుంటే తండ్రి, తమ్ముడిని కేసుల్లో ఇరికించి జైలుకు తరలిస్తానని తుపాకీ గురిపెట్టి బెదిరించాడు. ఆ బాలిక వెంటనే వాట్సాప్ ద్వారా పుళల్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పథకం ప్రకారం వచ్చిన మహిళా పోలీసులు ఆ బాలిక తల్లి, పెద్దమ్మను అదుపులోకి తీసుకోగా, ఎస్ఐ సతీష్‌కుమార్‌ను అరెస్టు చేశారు.
Also Read
- Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
- Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
- CJP: 'క్యా బోల్తీ పబ్లిక్'.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
తాజావార్తలు
-
Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
-
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!