Manmohan Singh: మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొనే ప్రముఖుల షెడ్యూల్ ఇదే!
- శనివారం ఢిల్లీలో మన్మోహన్ అంత్యక్రియలు
- పాల్గొననున్న ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఏఐసీసీ కార్యాలయంలో మన్మోహన్ భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం 9:30 గంటలకు ఏఐసీసీ కార్యాలయం నుంచి నిగమ్ బోధ్ ఘాట్‌కు అంతిమయాత్ర జరగనుంది. మన్మోహన్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.
ఇదిలా ఉంటే శనివారం జరిగే అంత్యక్రియల్లో ప్రధాని మోడీ సహా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, తదితర ప్రముఖులంతా హాజరుకానున్నారు. చివరిసారిగా నేతలంతా నివాళులర్పించనున్నారు. కాశ్మీర్ గేట్ దగ్గర నిగమ్ బోధ్ ఘాట్‌లో మన్మోహన్‌కు నివాళులర్పించనున్నారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
ప్రముఖుల షెడ్యూల్ ఇదే..
ఉ.11:15కి హోం సెక్రటరీ
ఉ.11:17కి డిఫెన్సీ సెక్రటరీ
ఉ.11:19కి ఎయిర్ స్టాప్ చీఫ్
ఉ.11: 21కి నేవల్ స్టాప్ చీఫ్
ఉ.11:23కి ఆర్మీ స్టాప్ చీఫ్
ఉ.11:25కి డిఫెన్సీ స్టాప్ చీఫ్
ఉ.11:27కి కేబినెట్ సెక్రటరీ
ఉ.11:29కి రక్ష రాజ్య మంత్రి
ఉ.11:31కి రక్ష మంత్రి
ఉ.11:33కి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
ఉ.11:36కి ప్రధాని మోడీ
ఉ.11:39కి ఉపరాష్ట్రపతి
ఉ.11:42కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నివాళులర్పించనున్నారు. చివరిగా మన్మోహన్ అంత్యక్రియలు ఉదయం. 11.45గంటలకు జరుగుతాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

Manmohan
తాజావార్తలు
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్‌కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!