UP Polls: అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఈ నెల 10వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి.. ఇక, సోమవారం పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌లో మరోసారి యూపీలో విజయం సాధించేది బీజేపీయేనని స్పష్టమైంది.. అన్ని సర్వేలు.. మరోసారి యూపీలో యోగి సర్కార్ కొలువు తీరబోతోందని స్పష్టం చేశాయి.. అయితే, మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల కమిషన్‌ను మేం నమ్మడం లేదన్న ఎస్పీ చీఫ్.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు.. కౌంటింగ్‌కు ముందే ఈవీఎంలను మార్చారని విమర్శలు గుప్పించారు… ఎన్నికల కమిషన్ అధికారులే ఈవీఎంలను మార్చేశారని సంచలన ఆరోపణలు చేశారు.. బీజేపీ ఓడిపోయే నియోజకవర్గాలన్నింటిలో ఈవీఎంలను మార్చారని వ్యాఖ్యానించి.. పెద్ద చర్చకు తెరలేపారు.
Read Also: International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక నిర్ణయం
Also Read
- Nitin Gadkari: "కులం గురించి మాట్లాడితే తన్నులు పడతాయ్".. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!
- NDMA: నేడు మీ ఫోన్ తో పాటు లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకో తెలుసా?
- Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్‌లలో రీపోలింగ్ ప్రారంభం
- Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్‌గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
ఇక, ఈ విషయాన్ని ఇంతటితో వదలకుండా… ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతోంది సమాజ్‌వాదీ పార్టీ… ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్లనున్నారు ఎస్సీ అధినేత అఖిలేష్ యాదవ్ బృందం… ఈవీల ట్యాపరింగ్ సంచలన ఆరోపణల చేసిన ఎస్పీ.. ఎప్పుడు ఈ వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు చేయనుంది.. పార్టీ కార్యాలయంలోని తన గదిలో కొందరు ముఖ్యులతో మంతనాలు జరిపిన అఖిలేష్ యాదవ్.. ఆ తర్వాత ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు.
- Tags
తాజావార్తలు
-
PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్‌లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..
-
School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
-
Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?
-
Nitin Gadkari: “కులం గురించి మాట్లాడితే తన్నులు పడతాయ్”.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!
-
Heinrich Klaasen: ఇకపై నాకు ఆడాలనే ఆసక్తి లేదు.. హెన్రిచ్ క్లాసెన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!