Delhi: ఢిల్లీలో ఆప్‌కు షాక్.. బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే తన్వార్
- ఢిల్లీలో ఆప్‌కు షాక్
- బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే తన్వార్
- ఆప్ ఎమ్మెల్యేతో పాటు బీఎస్పీ నేత రాజ్ కుమార్ చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వార్ ఆప్‌కు గుడ్‌బై చెప్పారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కమలనాథులు.. కర్తార్ సింగ్ మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆప్ ఎమ్మెల్యేతో పాటు బీఎస్పీ నేత రాజ్ కుమార్ ఆనంద్, ఆయన భార్య వీణా ఆనంద్, మరికొందరు నేతలు ఢిల్లీలో బీజేపీలో చేరారు. రాజ్ కుమార్ ఆనంద్… ఏప్రిల్‌లో ఆప్‌కి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.

Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. సిసోడియా ఏడాది నుంచి జైల్లో ఉంటుండగా.. కేజ్రీవాల్ మూడు నెలల నుంచి ఉంటున్నారు. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు. జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. మరోవైపు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి.
ఇది కూడా చదవండి: BMW hit-and-run case: శివసేన నుంచి ‘హిట్ అండ్ రన్’ నిందితుడి తండ్రి సస్పెండ్..
#WATCH | Sitting AAP MLA Kartar Singh Tanwar joins BJP, in Delhi. pic.twitter.com/Rw3KIedu5p
— ANI (@ANI) July 10, 2024
#WATCH | BSP leader Raaj Kumar Anand, his wife Veena Anand and some other leaders join the BJP in Delhi. pic.twitter.com/SURDclKv6d
— ANI (@ANI) July 10, 2024
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!