Canada: పంజాబీ గాయకుడు ప్రేమ ధిల్లాన్ ఇంటిపై కాల్పులు.. పోలీసుల దర్యాప్తు
- పంజాబీ గాయకుడు ప్రేమ ధిల్లాన్ ఇంటిపై కాల్పులు
- కాల్పుల వెనుక ఉన్న ఉద్దేశంపై పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడాలో పంజాబీ గాయకుడు ప్రేమ్ ధిల్లాన్ ఇంటిపై గ్యాంగ్‌స్టార్ కాల్పులకు తెగబడ్డాడు. అర్ష్ దలాతో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టార్ కాల్పులకు బాధ్యత వహించాడు. అయితే ఈ కాల్పుల తర్వాత భద్రతపై భయాందోళనలు రేకెత్తిస్తోంది. కళాకారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇక రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కాల్పుల వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. నేరస్థుడికి నేర సామ్రాజ్యంతో సత్సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Jr NTR: కబీర్ vs వీరేంద్ర రఘునాథ్.. ఎన్టీఆర్ ప్లాన్ పెద్దదే!
Also Read
- Delhi Police: ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనర్‌పై కేసు విషయంలో.. ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం
- Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బోగీ.!
- IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
గాయకుడు ప్రేమ్ ధిల్లాన్ ఇంటిపై కాల్పుల తర్వాత అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కళాకారులకు భద్రత కల్పించకపోతే ఎలా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులకు తెగబడినట్లుగా ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా సీరియస్‌గా తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల వెనుక ఉన్న ఉద్దేశాన్ని వెలికి తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: Ola Roadster-X: ఎలక్ట్రిక్ బైక్ ప్రియులకు శుభవార్త.. రేపే ఈవీ లాంచ్
తాజావార్తలు
-
20 బంతుల్లో 5 వికెట్లు.. Rashid Khan మ్యాజిక్.. MI లండన్ విజయం..!
-
Delhi Police: ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనర్‌పై కేసు విషయంలో.. ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Toxic Controversy: కియారాపై ట్రోలింగ్.. యశ్‌పై మౌనం.. ‘టాక్సిక్’ వివాదంపై ఘాటుగా స్పందించిన హుమా ఖురేషి
-
SS Rajamouli : బాహుబలి కాదట.. తనని బిగ్ లీగ్ లో చేర్చిన సినిమా ఎదో చెప్పిన రాజమౌళి
ట్రెండింగ్
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!