Donald Trump: పర్‌ఫెక్ట్‌గా తల మధ్య గురి.. ఆ పని చేయకుంటే ట్రంప్ ప్రాణాలు పోయేవే.. వీడియో వైరల్..
- ఆ పనే ట్రంప్‌ని కాపాడింది..
- తల మధ్య భాగానికి గురిపెట్టిన నిందితుడు..
- ఒక్క క్షణం తల వంచకుంటే ప్రాణాలు పోయేవే..
- వైరల్ అవుతున్న కొత్త వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని కలవరపెట్టింది. ఇటీవల పెన్సిల్వేనియాలోని బట్లర్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌పైకి కాల్పులు జరిగాయి. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే వ్యక్తి 150 మీటర్ల దూరం నుంచి రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. అయితే, అదృష్టవశాత్తు బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ, స్వల్ప గాయం చేస్తూ వెళ్లింది. ఈ ఘటన తర్వాత వెంటనే అలర్ట్ అయిన సీక్రేట్ సర్వీస్ ఏజెంట్లు క్రూక్స్‌ని కాల్చి చంపి, ట్రంప్‌ని రక్షించారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా, ఒకర మరణించారు.
Read Also: Mechanic Rocky: దీపావళి రేసులోకి మెకానిక్ రాకీ.. రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
- Air India: గాల్లో హడలెత్తించిన ఎయిర్ ఇండియా విమానం.. అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయిన ఫ్లైట్..
కొన్ని క్షణాల తేడాతో, వెంట్రుకవాసిలో ట్రంప్ ప్రాణాలు దక్కించుకున్నారు. ట్రంప్ తన తలను వంచడంతోనే ప్రాణాలతో బయటపడ్డారు. ట్రంప్ స్ర్కీన్ గ్రాఫిక్‌ని చూసేందుకు మైక్రోఫోన్ వైపు వంగడంతో ప్రాణాలు దక్కినట్లు వైరల్ అవుతున్న వీడియో చూపిస్తోంది. కొత్తగా వచ్చిన ఓ వీడియోలో ట్రంప్ తల మధ్య భాగాన్ని నిందితుడు గురిపెట్టినట్లు చూపించింది. అదే క్షణంలో ట్రంప్ తన తలను వంచడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ దాడిపై రిపబ్లికన్ పార్టీ నేతలు, అధికార డెమోక్రాటిక్ పార్టీని, అధ్యక్షుడు జో బైడెన్‌ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
🚨🇺🇸NEW FOOTAGE SHOWS TRUMP DODGED PERFECTLY AIMED SHOT
Close-up footage reveals Thomas Crooks' shot was perfectly centered on Trump's head.
Trump’s 'head tilt' to look at a screen graphic and leaning into the microphone saved his life.
The footage was captured just seconds… pic.twitter.com/PDtNxBaAXy
— Mario Nawfal (@MarioNawfal) July 17, 2024
తాజావార్తలు
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
-
Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!