UP: ఏడు ప్రమాణాల తర్వాత షాకింగ్ ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి
- ఏడు ప్రమాణాల తర్వాత షాకింగ్ ట్విస్ట్
- పెళ్లిపీటల మీద ఆగిపోయిన తంతు
- ఉత్తరప్రదేశ్‌లోని ఓ వివాహ వేడుకలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ఓ వివాహ వేడుకలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. గ్రాండ్‌గా పెళ్లి జరుగుతోంది. హిందూ సాంప్రదాయ ప్రకారం ఏడు ప్రమాణాలు, ఆచారాలు కూడా పూర్తయ్యాయి. కొద్దిసేపటిలో వధువు మెడలో తాళి కడితే భార్యాభర్తలు కూడా అయిపోతారు. సరిగ్గా అదే సమయంలో ట్రాన్స్జెండర్లు ఎంట్రీ ఇచ్చారు. అంతే అప్పటి దాకా సందడిగా సాగిన పెళ్లి వేడుకలు కొద్దిసేపటికే నిశ్శబ్దంగా మారిపోయింది. వాళ్లను చూసి వరుడు, బంధువులు లగాయించారు. దీంతో పెళ్లిపీటల మీదనే తంతు ఆగిపోయింది. అసలేం జరిగింది. తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Sergio Gor: ఆటోలో తిరుగుతూ ఇడ్లీ, మసాలా దోస ఆరగించిన అమెరికా రాయబారి.. వీడియో వైరల్
Also Read
- India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
- Ghaziabad Jewelry Heist: మందు పార్టీ ఇచ్చి మరీ రూ.4 కోట్లు లేపేశాడు.. ప్రియురాలి కోసం ప్రియుడు వేసిన 'గోల్డెన్' స్కెచ్!
- Akash Deep Wedding: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇంట పెళ్లి బాజాలు.. పూర్తి షెడ్యూల్ విడుదల
- Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలోని కోఠి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో వివాహం జరుగుతోంది. ఆరు నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది. దీంతో ఫిబ్రవరి 13న పెళ్లి నిశ్చయించుకున్నారు. బంధువులు, అతిథులంతా హాజరయ్యారు. ఏడు ప్రమాణాలు, ఆచరాలు కూడా పూర్తయ్యాయి. అదే సమయంలో ట్రాన్స్జెండర్లు వచ్చారు. పెళ్లి వారి నుంచి కానుకలు అడిగారు. వరుడు తరపు వారు సాధారణంగా ఇచ్చే రూ.1,121కి బదులుగా రూ.23,000 అందించారు. దీంతో ట్రాన్స్జెండర్లకు అనుమానం వచ్చి వధువు బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో వరుడిని పక్కకు తీసుకెళ్లి పరీక్షించగా రహస్య బయటపడింది. తాను అబ్బాయిని కాదని.. ట్రాన్స్‌జెండర్ అని ఒప్పుకున్నాడు. దీంతో అప్పటి దాకా సందడిగా సాగిన వేడుక ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది.
ఇది కూడా చదవండి: Gold-Silver Rates: గోల్డ్ లవర్స్‌కు పండగే.. పండగ.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
ఇక అసలు రంగు బయట పడగానే వరుడి బంధువులు అక్కడ నుంచి పరారయ్యారు. ఇద్దరు, ముగ్గురు మహిళలు తప్ప అందరూ వెళ్లిపోయారు. ఆరు నెలల క్రితమే పెళ్లి నిశ్చయించుకున్నామని.. ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదని అమ్మాయి తరపు బంధువులు వాపోయారు. ఇక ఎటువంటి గొడవులు చేయకుండా వివాహ ఖర్చులు తిరిగి చెల్లించాలని అమ్మాయి మామ డిమాండ్ చేశాడు. ఇక వచ్చిన వారికి ఫలహారాలు ఇచ్చి పంపించేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Gurnoor Brar: భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన కొత్త పేస్ సంచలనం.. ఏకంగా బుమ్రా సరసన నిలిచిన కుర్రాడు!
-
Thursday Astrology: గురువారం దిన ఫలాలు.. వాగ్దానాలు, హామీలు అస్సలు ఇవ్వకండి!
-
Rohit Sharma: ఒకసారి కాదు..2సార్లు కాదు..ఏకంగా 30సార్లు.. హిట్‌మ్యాన్ ఖాతాలో వింత రికార్డు!
-
Vaibhav Suryavanshi: ‘నేనే ఇండియా కోచ్ అయితే వైభవ్‌ని పీకి పక్కన పెట్టేవాడిని..’టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
-
US Iran deal 2026: అమెరికా-ఇరాన్ వివాదానికి ముగింపు.. అవగాహన ఒప్పందంపై సంతకాలు
ట్రెండింగ్
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!