Shloka Mehta: ఇంటర్నెట్‌ను ఆకట్టుకున్న ముఖేష్ అంబానీ పెద్ద కోడలు సింప్ల్‌సిటీ.. వీడియో వైరల్
- ముఖేష్ అంబానీ బర్త్‌డే వేడుకల్లో ఫ్యామిలీ సందడి
- ఇంటర్నెట్‌ను ఆకట్టుకున్న శ్లోకా మెహతా సింప్ల్‌సిటీ
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖేష్ అంబానీ.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఏది కావాలన్నా క్షణాల్లో జరిగిపోతాయి. ఇక ఆయన పిల్లలైనా.. కోడళ్లు అయినా ఏది కోరుకున్నా జరుగుతాయి. అలాంటిది ముఖేష్ అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా వ్యవహరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియా ప్రియులను చాలా బాగా ఆకట్టుకుంది. ఆమె సింప్ల్‌సిటీ, ఆమె డ్రస్ మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. అసలేం జరిగింది. అసలు కథేంటి? తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఏప్రిల్ 19న ముఖేష్ అంబానీ పుట్టినరోజు జరిగింది. ఈరోజున కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలోని ప్రసిద్ధ సిద్ధవినాయక ఆలయానికి వచ్చారు. ముఖేష్ అంబానీతో పాటు ఆయన భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాష్, అనంత్ అంబానీ, కోడళ్లు శ్లోకా మెహతా, రాధికా మర్చంట్ ఉన్నారు. అంతేకాకుండా కుమార్తె ఇషా అంబానీ కవల పిల్లలు కృష్ణ, ఆద్య కూడా వచ్చారు.
Also Read
- Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
- 1984 Anti-Sikh Riots: "సజ్జన్ కుమార్ హీరోనా.?" రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని సిక్కుల ఆందోళన..
- New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
- Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
అయితే ఈ సందర్భంగా శ్లోకా మెహతా నీలి రంగు సూట్ ధరించి.. చాలా సింపుల్‌గా.. హుందాగా కనిపించారు. ఆడపడుచు కొడుకు కృష్ణను ఒడిలో కూర్చోబెట్టుకుని చెప్పులు చేత్తో పట్టుకున్నారు. ఎలాంటి మేకప్ లేకపోయినా చాలా అందంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సెక్యూరిటీ ఉన్న కూడా చెప్పులు వేరే వాళ్లకు ఇవ్వకుండా మేనల్లుడి చెప్పులు స్వయంగా మోయడంతో అందరినీ ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
-
Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
-
Manchu Lakshmi: ‘రాకా’ విజువల్స్‌కు ఫిదా అయిన మంచు లక్ష్మి.. అంచనాలు పెంచేసిన కామెంట్స్! వీడియో వైరల్..
-
1984 Anti-Sikh Riots: “సజ్జన్ కుమార్ హీరోనా.?” రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని సిక్కుల ఆందోళన..
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్‌లకు కీలక పరీక్ష..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!