Foreign currency: చెన్నై, కొచ్చి విమానాశ్రయాల్లో విదేశీ కరెన్సీ, బంగారం పట్టుకున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Foreign currency: కస్టమ్స్ విభాగానికి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ చెన్నై విమానాశ్రయంలో 56 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది సీజ్ చేసింది. సింగపూర్ వెళ్లేందుకు చెన్నై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఇద్దరి ప్రయాణీకుల లగేజ్ బ్యాగ్ లను సిఐఎస్ఎఫ్ స్కానింగ్ చేయగా షాక్ కు గురయ్యారు. విదేశీ కరెన్సీని తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అదుపులో తీసుకున్నారు. కస్టమ్స్ AIU బ్యాచ్‌కు చెందిన అధికారులు చేసిన ప్రొఫైలింగ్ ఆధారంగా, SQ529 ఫ్లైట్ ద్వారా సింగపూర్‌కు వెళ్తున్న ఇద్దరు ప్రయాణికులను అడ్డగించారు. వారి బ్యాగేజీని పరిశీలించగా, వారి బ్యాగేజీలో 56 లక్షల విలువైన విదేశీ కరెన్సీని దాచిపెట్టారు. కాగా.. కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం దానిని స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.
Read also: JP Nadda: ఏపీ-తెలంగాణలో నూతన బీజేపీ ఆఫీస్.. వర్చువల్ ద్వారా ప్రారంభించనున్న జేపీ నడ్డా
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇక రెండవ సంఘటనలో, 6E 1404 విమానంలో అబుదాబి నుండి కొచ్చి విమానాశ్రయానికి వస్తున్న ప్రయాణికుడిని గ్రీన్ ఛానల్ వద్ద అడ్డుకున్నారు. ప్రయాణికున్ని పరీక్షించగా ఆశ్చర్యానికి గురయ్యారు. అతని శరీరం లోపల దాచిపెట్టిన మొత్తం 1063 గ్రాముల 4 గుళికల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు త్రిసూర్ జిల్లాలోని కున్నంకుళానికి చెందిన మహమ్మద్‌గా గుర్తించినట్లు కస్టమ్ డిపార్ట్‌మెంట్ వర్గాలు తెలిపాయి. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి వెనుక ఎవరున్నారు ఎవరి ప్రోత్సాహంతో బంగారాన్ని తరలించేందుకు ప్లాన్ వేశాడనే దానిపై ఆరా తీస్తున్నారు.
MLA vs MLC: పండుగపూట డీజేసౌండ్స్ తో మారుమోగిన తిరుమలగిరి.. పోటా పోటీగా బీజేపీ, కాంగ్రెస్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!