Amit Shah Convoy: అమిత్ షా కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన కారు.. అద్దాలు పగులగొట్టిన ఎస్పీజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah Convoy: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. హరిత ప్లాజా ఎంట్రీ పాయింట్ వద్ద అమిత్ షా కాన్వాయ్కి ఓ కారు అడ్డొచ్చింది. కారు పక్కకి తీయకపోవడంతో అమిత్ షా భద్రతా సిబ్బంది కారు వెనక అద్దం పగలగొట్టారు. కాగా సెక్యూరిటీ బ్రీచ్ గురించి తెలిసిన వెంటనే స్పెషల్ బ్రాంచ్ అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కాన్వాయ్కి అడ్డుగా వచ్చిన కారు వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర హోమంత్రి కాన్వాయ్కి కారు అడ్డుగా రావడంపై స్థానిక ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు కారు అడ్డుగా వచ్చింది, ఆ కారులో ఉన్న వ్యక్తి వంటి వివరాలను ట్రాఫిక్ పోలీసుల నుంచి స్పెషల్ బ్రాంచ్ అధికారులు తెలుసుకున్నారు. ఈ ఘటనతో దాదాపు 5 నిమిషాల పాటు అమిత్ షా కాన్వాయ్ హరిత ప్లాజా ముందు ఆగిపోయింది. అయితే టెన్షన్లో అలా జరిగిపోయింది అని ఆ కారులోని వ్యక్తి చెబుతున్నాడు.
PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
Also Read
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
- Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
హోంమంత్రి అమిత్ షా కాన్వాయ్కి అడ్డుగా వచ్చిన రెడ్ కలర్ కారును పోలీసులు గుర్తించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ కారుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. భద్రత వైఫల్యం జరిగిందని కేంద్ర నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. ఎక్కడ ఏమి జరిగిందని హరితా ప్లాజా దగ్గర ఆరా తీస్తున్నారు.
తాజావార్తలు
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘ఫౌజీ’, ‘ది ప్యారడైజ్’ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
-
Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
-
Nutrition Tips : అన్నంలో నెయ్యి.. ఆరోగ్య రహస్యం.!
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!