Loksabha: నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టే ఛాన్స్
- నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- ఏప్రిల్ 2 వరకు జరగనున్న సమావేశాలు
- స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు సభ నడవనుంది. తొలి విడత సమావేశాలు చాలా హాట్ హాట్‌గా సాగాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యవహారం రచ్చ రచ్చ చేసింది. మాజీ ఆర్మీ ఆఫీసర్ మనోజ్ నరవణె రాసిన పుస్తకాన్ని సభలోకి తీసుకురావడంపై స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు అడ్డుకున్నారు. దీంతో గందరగోళంగా మొదటి విడత సమావేశాలు ముగిశాయి.
ఇక సోమవారం నుంచి రెండో విడత సమావేశాలు కూడా ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాలు కూడా గరం గరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలిరోజే స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే మధ్యప్రాచ్య యుద్ధం అంశంపై కూడా ఒక తీర్మానాన్ని తీసుకొచ్చే యోచనలో విపక్షం ఉంది.
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
ఓం బిర్లాకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై 118 మంది ఎంపీలు సంతకం చేశారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షలు ఆరోపిస్తున్నాయి. అయితే అధికార పార్టీకి పూర్తి మెజార్టీ ఉంది. ఈజీగా స్పీకర్ అవిశ్వాస పరీక్షను గెలిచేస్తారు.
ఇది కూడా చదవండి: Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మోజ్తాబా నియామకం
తాజావార్తలు
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!