Major Sandeep Father: మేజర్ సందీప్ బాధితుడు కాదు.. తన కర్తవ్యం నిర్వర్తించాడు..
- కాసేపట్లో భారత్‌కు ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహావుర్ రాణా..
- తహావుర్ రాణా లాంటి ఉగ్రవాదులు భారత న్యాయవ్యవస్థలో శిక్షను ఎదుర్కోవాలి..
- మేజర్ సందీప్ బాధితుడు కాదు.. తన కర్తవ్యం నిర్వర్తించాడు: మేజర్ సందీప్ తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Major Sandeep Father: ముంబైలో 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన ఉగ్రదాడుల్లో సుమారు 166 మంది చనిపోయారు. ఈ దాడుల్లో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌తో పాటు పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల్లో తహవుర్ హుస్సేన్ రాణా కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే, కాసేపట్లో అతడ్ని అమెరికా నుంచి భారత్‌కు తీసుకు రానున్నారు.
Read Also: Ampere Reo 80: మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. తక్కువ ధర.. సూపర్ ఫీచర్లు
Also Read
కాగా, ఈ దాడుల సమయంలో జాతీయ భద్రతా దళం కమాండో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అతని ధైర్యం, తెగువ, త్యాగం దేశానికి స్ఫూర్తిగా నిలిచాయని మేజర్ సందీప్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ చెప్పుకొచ్చారు. ఇక, నా కొడుకు సందీప్ 26/11 బాధితుడు కాదు, అది అతడి కర్తవ్యం అన్నారు. తహావుర్ రాణా లాంటి ఉగ్రవాదులు ఈ దాడులకు కారణం, అలాంటివారు భారత న్యాయవ్యవస్థలో శిక్షను ఎదుర్కోవాలి, న్యాయం కోసం ఎదురు చూస్తున్నాను.. బాధితులందరికీ ఇది ఒక ఆశా కిరణం అని పేర్కొన్నారు. ఉగ్రవాది తహావుర్ రాణాను భారత్‌కు అప్పగించడంతో.. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో పాటు 26/11 దాడులకుసంబంధించి అతనికి ఉన్న సంబంధాలు బయటపడే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!