Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Sadhguru Urges Action To Protect Hindus In Bangladesh

Sadhguru Vasudev: దయచేసి బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఆపేయండి..!

Published Date :August 7, 2024 , 2:03 pm
By Chandra Shekhar Pamena
  • బంగ్లాదేశ్ లో హిందువులపై పెరిగిన దాడులు..
  • కేంద్రం బంగ్లాలోని హిందువులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి..
  • మైనారిటీ వర్గాల ప్రజలకు భారత్ ఎల్లప్పుడూ అండగా నిలవాలి: సద్గురు వాసుదేవ్
Sadhguru Vasudev: దయచేసి బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఆపేయండి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sadhguru Vasudev: బంగ్లాదేశ్‌లో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున హింసాత్మకంగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా దేశం వదిలి వెళ్లిపోయింది. తాజాగా.. బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సద్గురు వాసుదేవ్‌ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. బంగ్లాలోని హిందువులను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ విజ్జప్తి చేశారు.

Read Also: Vinesh Phogat Hospitalised: వినేశ్‌ ఫొగాట్‌కు తీవ్ర అస్వస్థత.. పారిస్‌లోని ఆస్పత్రికి తరలింపు!

ఈ క్రమంలో జగ్గీ వాసుదేవ్ ఎక్స్ (X) వేదికగా మాట్లాడూతూ.. బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న దాడులు కేవలం బంగ్లాదేశ్ అంతర్గత విషయం కాదని చెప్పుకొచ్చారు. మన పక్క దేశాలలో నివసిస్తున్న మైనారిటీ ప్రజల భద్రత కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టేలా కృషి చేయాలని కోరారు. మైనారిటీ వర్గాల ప్రజలకు భారత్ ఎల్లప్పుడూ అండగా నిలవాలి.. అలా నిలవని పక్షంలో భారత్ ఎప్పుడు అఖండ భారత్ కాదని సద్గురు వాసుదేవ్ సృష్టం చేశారు. దురదృష్టవశాత్తూ ఈ దేశంలో భాగమైన ప్రాంతం, మన పొరుగు దేశంగా మారిపోయింది.. అయితే, ఈ దురాగతాల నుంచి మన నాగరికతకు చెందిన వారిని సేవ్ చేయడం మన బాధ్యతని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు వాసుదేవ్ పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anti-Hindu Riots
  • Bangladesh crisis
  • bangladesh protests
  • Bangladesh violence
  • isha foundation

తాజావార్తలు

  • KL Rahul: సూపర్ రివెంజ్.. KL రాహుల్ గోల్డెన్ డక్‌పై LSG స్టెయిర్‌కేస్ ట్రోల్.. DC గెలుపుతో బ్యాక్ ట్రోల్!

  • US-Iran War: హార్ముజ్ తెరిస్తే కాల్పుల విరమణ.. యూఎస్-ఇరాన్ చర్చలు..!

  • Liquor Sales: భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు.. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఎంత తాగేశారంటే..?

  • Stock Market: నేటి స్టాక్ మార్కెట్.. నష్టాల నుంచి లాభాల్లోకి ఇలా..

  • Amaravati Capital Bill: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions