Bakhtiarpur Car Accident: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!
- బీహార్ రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు..
- భక్తియార్పూర్- బీహార్షరీఫ్ హైవేపై స్కార్పియో- ట్రక్క్ ఢీ..
- ప్రమాదంలో నలుగురు మృతి.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bakhtiarpur Car Accident: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భక్తియార్పూర్- బీహార్షరీఫ్ రోడ్డులోని మానసరోవర్ పంప్ సమీపంలో స్కార్పియో, ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు స్పాట్ లోనే మరణించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అరడజకు పైగా మందిని పాట్నాలోని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అందరూ నవాడా జిల్లా నార్హత్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఖైరా నుంచి ఉమానాథ్కు బార్హ్ ముందన్ సంస్కార్ కోసం వెళ్తున్నారు. కాగా, భక్తియార్పూర్ సమీపంలో తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
Read Also: Harbhajan Singh Apology: తెలియక తప్పు జరిగింది.. నన్ను క్షమించండి: హర్భజన్ సింగ్
Also Read
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
అయితే, ఈ నెల 7వ తేదీన కూడా బీహార్ రాష్ట్రంలో బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలోని పెట్భారీ గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా దాదాపు ఐదుగురు మరణించారు. జీపు ట్రక్కును ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు వ్యక్తులు చనిపోయారు.. మరో ఏడుగురు గాయపడినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఇక, గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!