RG Kar Medical College: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ విద్యార్థిని మృతి.. లవర్‌పై పేరెంట్స్ ఆరోపణ..
- మరోసారి వార్తల్లో నిలిచిన ఆర్జీకల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్..
- అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థి మృతి..
- లవర్‌పై మృతురాలి పేరెంట్స్ ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RG Kar Medical College: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ చదువుతున్న గిరిజన మహిళా వైద్య విద్యార్థి మరణం వివాదాస్పదంగా మారింది. పీజీ వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసు తర్వాత, మరోసారి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ వార్తల్లో నిలిచింది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం విద్యార్థిని అనుమానాస్పదంగా మరణించింది. మృతురాలు మాల్డాలో ఉండగా, ఆమెకు కాబోయే భర్త మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
మృతురాలు స్వస్థలం దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా బాలూర్‌ఘాట్ వాసి. ఆమె తల్లిదండ్రులు అక్కడే నివసిస్తున్నారు. తమ కుమార్తె మరణం అసహజమైందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. తన కుమార్తె మరణానికి కాబోయే భర్త కారణమని ఆరోపించారు. ఇద్దరికి ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అయినప్పటికీ తన కూతురు అతడిని పెళ్లి చేసుకోకూడదని కోరుకున్నట్లు తల్లి చెప్పింది. యువతి మరణంపై ఇప్పటికే పోలీసులు విచారణ ప్రారంభించారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
ప్రాథమిక దర్యాప్తులో ఒక మెడిసిన్ మోతాదుకు మించి వాడటం వల్ల మరణించినట్లు తెలుస్తోందని, పోస్టుమార్టం నివేదిక, విసెరా నివేదిక అందుబాటులోకి వచ్చిన తర్వాత అసలు కారణం తెలుస్తోందని మాల్డా జిల్లా పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం, యువతికి కాబోయే భర్త పరారీలో ఉన్నాడు.
Read Also: Pakistan: లష్కరే తోయిబా హెడ్‌క్వార్టర్ పునర్నిర్మాణానికి పాకిస్తాన్ సాయం.. “సిందూర్”లో ధ్వంసం..
‘‘ఇటీవల ఇద్దరూ పూరీ ఆలయానికి వెళ్లి అక్కడే వివాహం చేసుకున్నారు. నా కుమార్తె గర్భవతి. నేను ఆమెను, అతడిని వివాహం చేసుకోవాలని సలహా ఇచ్చాను. నా కుమార్తె అంగీకరించింది. కానీ అతను దానిని నివారించేందుకు ప్రయత్నించాడు. బదులుగా నా కుమార్తెకు గర్భస్రావం చేయించడానికి బలవంతం చేశాడు.’’ అని మృతురాలి తల్లి చెప్పింది.
నాలుగు రోజుల క్రితం ఇద్దరి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి తన కుమార్తె మాల్డా వెళ్లినట్లు ఆమె పేరెంట్స్ చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం తన కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందినట్లు వారు చెప్పారు. తాము ఆస్పత్రికి వెళ్లే సరికి తమ కుమార్తె చనిపోయిందని, తన కుమార్తె హత్యకు గురైనట్లు, కాబోయే భర్త విషమిచ్చి తమ కుమార్తెను హత్య చేసినట్లు ఆరోపించారు. నిందితుడికి కఠినమైన శిక్ష విధించాలని కోరారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!