UP: నాటక ప్రదర్శనలో షాకింగ్ ఘటన.. స్టేజ్‌పై కొట్టుకున్న నటులు
- నాటక ప్రదర్శనలో షాకింగ్ ఘటన
- స్టేజ్‌పై కొట్టుకున్న నటులు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయదశమి సందర్భంగా శనివారం ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలోని రామలీలాలో గ్రౌండ్‌లో నాటక ప్రదర్శన నడుస్తోంది. ఆసక్తిగా సాగుతున్న తరుణంలో ఒక్కసారిగా నటులు భౌతికదాడులకు దిగారు. దీంతో ప్రేక్షకులు వెళ్లి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: స్టార్టప్ ఆంధ్ర నినాదం మాత్రమే కాదు… పాలనా విధానాన్ని మార్చే ఆయుధం
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ఉత్తరప్రదేశ్‌లోని రామలీలా గ్రౌండ్‌లో రామ్, రావణ డ్రామా నడుస్తోంది. నటులు ప్రదర్శన ఇస్తుండగా.. అంతలోనే నిజంగా పోరాటానికి దిగారు. నటులు రాముడు, లక్ష్మణుడు, రావణుడు విల్లంబులు, బాణాలతో మాక్ ఫైట్‌లో పాల్గొన్నారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఆర్టిస్టులు నిజమైన పోరాటానికి దిగారు. దీంతో ప్రేక్షకులు ఖంగుతిన్నారు. పైకి వెళ్లి విడిపించారు. సచిన్ గుప్తా అనే వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 11,000 మంది వీక్షించారు. అంతేకాకుండా ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారని కామెంట్లు పెట్టారు.
ఇది కూడా చదవండి: Matka: లే లే రాజా అంటున్న నోరా.. సాంగ్ భలే ఉందే
अमरोहा, यूपी में रामलीला मंचन में राम–रावण रियल में भिड़ गए। रावण ने राम को धक्का दे दिया। लोगों ने स्टेज पर पहुंचकर बीच–बचाव कराया। pic.twitter.com/itoIBtcQjp
— Sachin Gupta (@SachinGuptaUP) October 14, 2024
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!