Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rain Effect Marriage Online In That State Relatives In Video Conference

Rain Effect : ఆ రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో పెళ్లి.. వీడియో కాన్ఫరెన్స్‌లో బంధువులు..

Published Date :July 13, 2023 , 9:57 am
By Swathi Maddula
Rain Effect : ఆ రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో పెళ్లి.. వీడియో కాన్ఫరెన్స్‌లో బంధువులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

వానలు వచ్చాయ్.. వరదలు వచ్చాయ్.. ఊరువాడా నీటిలో మునిగే.. ఇది ఇప్పుడు దేశ పరిస్థితి.. ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో దేశం మొత్తం నిండు కుండలా ఉంది..ఇక గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని రాష్ట్రాల్లో వరదలు ముంచేత్తుతున్నాయి.. ఎప్పుడు ప్రాణాలు హరి అంటాయా అని జనం భయంతో కంటి మీద కునుకు లేకుండా ఉండారు..కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్లు ఆన్ లైన్ లో జరుగుతున్నాయి.. వరదల్లో రాలేక బంధువులు వీడియో కాల్ లో అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు.. ఇది ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ లోనే..

సిమ్లా జిల్లాలోని కోట్‌ఘర్ ప్రాంతానికి చెందిన ఆశిష్ సింఘాకు, కులు జిల్లా భుంతార్ ప్రాంతానికి చెందిన శివానీ ఠాకూర్‌కు గతంలో వివాహం నిశ్చయించారు. పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. అయితే కొన్ని రోజులుగా ఉత్తర భారత దేశాన్ని భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు తెగిపోయాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. జనజీవనం మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడి రాకపోకలు పూర్తిగా మూసుకుపోయాయి. దీంతో కులు ప్రాంతంలో పెళ్లి జరగాల్సి ఉండగా.. అక్కడికి వెళ్లడానికి వరుడి కుటుంబానికి రాకపోకలు లేకుండా పోయాయి..

ఇరు కుటుంబాలు మాత్రం అదే ముహూర్తనికి పెళ్లి జరపాలని నిర్ణయించుకున్నారు..ఎలాగైనా పెళ్లి మండపానికి చేరుకోవాలని ప్రయత్నాలు చేశారు. కనీసం అతిథులు రాకపోయినా పర్లేదు.. కుటుంబ సభ్యులైనా వెళ్లాలని చూశారు. అయితే వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక ఏం చేద్దామని ఆలోచించారు. అదే సమయంలో వారికి ఒక ఆలోచన వచ్చింది. ఆన్‌లైన్‌లో పెళ్లి నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే బంధువులు, అతిథులు అందరికీ సమాచారం అందించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆశిష్, శివానీల వివాహం జరిపిస్తున్నట్లు అందిరికీ తెలియజేసి..పెళ్లికి సంబంధించిన ఆన్‌లైన్‌ లింకును అందరికీ పంపించారు. అనంతరం వారి పెళ్లిని ఆన్‌లైన్‌లోనే నిర్వహించారు.. బయట అంతగా వరదలు వస్తున్నా పెళ్లి తో ఒక్కటైనా జంట పై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇంకా కొద్ది రోజులు వర్షాలు కురిస్తే ఇలానే పెళ్లిళ్లు జరుగుతాయని కొందరు కామెంట్ చేస్తున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Himachal Pradesh
  • latest news
  • online marriages
  • social media
  • viral news

తాజావార్తలు

  • World Champions India : హిస్టరీ రిపీట్.. మూడోసారి టీ20 విశ్వవిజేతగా భారత్..

  • Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో నిర్మాణాలు తొలగించాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి

  • Sanju Samson: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర!

  • IND vs NZ: 17 ఏళ్ల పాకిస్థాన్ రికార్డు బ్రేక్.. T20 వరల్డ్ కప్ హిస్టరీలో నంబర్ 1 జోడీగా సంజు-అభిషేక్

  • India vs New Zealand: అభిషేక్ ఊచకోత.. వరల్డ్ కప్ నాకౌట్‌లో ‘యువీ’ రికార్డు బద్ధలు! పవర్ ప్లేలో ప్రపంచ రికార్డు..

ట్రెండింగ్‌

  • Cockroach Home Remedies : బొద్దింకలు కనిపించవు.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..!

  • Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!

  • IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

  • Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!

  • India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కొత్త కాంబినేషన్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions