Rahul Gandhi: కుటుంబంతో రెస్టారెంట్‌లో ఎంజాయ్ చేస్తున్న రాహుల్ గాంధీ..
- ఫ్యామిలీతో రెస్టారెంట్‌లో ఎంజాయ్ చేసిన రాహుల్ గాంధీ..
- ఎన్నికల బిజీ తర్వాత తొలిసారి ఫ్యామిలీతో రెస్టారెంట్ వెళ్లిన గాంధీ కుటుంబం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, వీటి తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీల ఎన్నికలతో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. ఇవి ముగిసిన కొన్ని రోజులకే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిగాయి. ఇలా గత ఆరు నెలల నుంచి ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ, తన కుటుంబానికి సమాయాన్ని కేటాయించారు. కుటుంబంతో రిఫ్రెష్ అవుతున్నారు.
Read Also: UP: 18 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడ్డ 51ఏళ్ల మహిళ.. చివరికీ..
Also Read
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
ఢిల్లీలోని ఐకానిక్ క్వాలిటీ రెస్టారెంట్‌లో రాహుల్ గాంధీ, తన తల్లి సోనియా గాంధీ, తన సోదరి ప్రియాంకా వాద్రా, ప్రియాంకా భర్త రాబర్ట్ వాద్రా, వీరి కూతురు మిరాయా వాద్రాలో ఎంజాయ్ చేశారు. గాంధీ కుటుంబం మొత్తం క్వాలిటీ రెస్టారెంట్‌లో చోలో-భాతురేతో పాటు నోరూరించే వంటకాలను ఆర్డర్ చేశారు.
రాహుల్ గాంధీ తన వాట్సాప్ స్టేటస్‌లో కుటుంబంతో కలిసి కూర్చోని భోజనం చేస్తున్న ఫోటోలను షేర్ చేవారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. అనేక మంది నెటిజర్లు లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు. రాహుల్ గాంధీ తన స్టేటస్‌కి ఫోటోలు ఉంచుతూ.. ఐకానిక్ క్వాలిటీ రెస్టారెంట్‌లో ఫ్యామిలీ లంచ్ అంటూ రాశారు. ‘‘మీరు వెళితే చోలే భాతురే ప్రయత్నించండి అంటూ సలహా కూడా ఇచ్చారు. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఉండే ఈ క్వాలిటీ రెస్టారెంట్‌కి స్వాతంత్య్రం ముందు నుంచి ఉంది. అనేక దశాబ్ధాలుగా రెస్టారెంట్ మల్టీ-కాంటినెంట్ వంటలకు ప్రసిద్ధి చెందింది. ఈ రెస్టారెంట్‌లో వడ్డించే చోలే-బతురే ఎక్కువగా అమ్ముడవుతున్న ఫుడ్ ఐటెం.
LoP Rahul Gandhi Ji has shared these beautiful pictures on his Instagram account.. —
“Family lunch at the iconic Kwality Restaurant. Try the Chole Bhature if you go.” pic.twitter.com/NIfZfH0TK6
— Shantanu (@shaandelhite) December 22, 2024
తాజావార్తలు
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!