Rahul Gandhi: బీజేపీ నా గురువు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi said BJP is his guru: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం బీజేపీపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. తనకు బీజేపీనే రోడ్ మ్యాప్ చూపిస్తుందని.. ఎప్పటికీ చేయకూడని వాటిని నేర్పుతోందని శనివారం వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీజేపీనే నా గురువు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాపై దూకుడుగా దాడి చేయాలని కోరుకుంటోందని.. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని.. నేను బీజేపీని గురువుగా భావిస్తాను.. వారు నాకు మార్గం చూపుతున్నారు, ఎప్పటికీ చేయకూడని అంశాలపై శిక్షణ ఇస్తున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు.
Read Also: Mercedes Car: రిషబ్ పంత్ బతికున్నాడంటే “కారు” కూడా కారణమే.. ఆ కారు ప్రత్యేకతలివే..
Also Read
- UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
- Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
- Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
- Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభించే సమయానికి దీన్ని కేవలం ఓ పాదయాత్రగానే చూశానని.. ఇప్పడు ఈ యాత్రకు గొంతుక, ప్రజల భావాలను కలిగి ఉందని అన్నారు. భారత్ జోడో యాత్రలో అందరికి తలుపుతు తెరిచి ఉన్నాయని.. మాతో చేరకుండా మేము ఎవరినీ ఆపబోమని.. అఖిలేష్, మాయావతి ‘‘ మెహబ్బత్ కా హిందూస్థాన్’’ కోరుకుంటున్నారని అన్నారు. ఇతర ప్రతిపక్ష పార్టీను భారత్ జోడో యాత్రలోకి ఆహ్వానించారు.
సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభించారు. మొత్తం 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా యాత్ర కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో భారత్ జోడో యాత్ర సాగింది. కాశ్మీర్ లో ఈ యాత్ర ముగియనుంది.
తాజావార్తలు
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
-
UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
-
Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!