Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
- CEC జ్ఞానేశ్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- ‘‘దేశద్రోహి’’ అంటూ జ్ఞానేశ్ కుమార్‌పై ఘాటు వ్యాఖ్యలు
- CEC వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్
- భారత ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని రాహుల్ ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఎన్నికల సంఘం విధివిధానాలపై గత 10 నెలల్లో ఇద్దరు కమిషనర్లు 14 సార్లు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక వెలువడంతో రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ విషయంపై గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను దేశద్రోహిగా అభివర్ణిస్తూ.. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఓట్ల చోరీతో ప్రజాస్వామ్యం బలహీనమవుతోందని, నియంతృత్వం ఉన్న చోట అధికార వ్యతిరేకత ఉండదని, దేశ రాజ్యాంగం నాశనం అవుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను ఊరికే ఆరోపణలు చేయడం లేదని, సాక్ష్యాధారాలతో నిరూపించానని ఆయన అన్నారు. ఎన్నికల్లో 100 శాతం అక్రమాలు జరిగాయని ఆరోపించారు. జ్ఞానేష్ కుమార్ కుట్రదారుల్లో అగ్రస్థానంలో ఉన్నారని, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కూడా ఆయనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, ఇప్పుడు తాను కూడా లేవనెత్తుతున్నానని వ్యాఖ్యానించారు.
Also Read
సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, ఆయన దేశానికి విరుద్ధంగా పనిచేశారని, మా వద్ద దీనికి సంబంధించిన సమాచారం ఉందని, ఫలితాలు త్వరలోనే వెలువడుతాయని అన్నారు. రాబోయే ఆరు నెలల్లో మరింత స్పష్టంగా వివరాలు తెలుస్తాయని అన్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!