Parliamentary Standing Committee: పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ సభ్యుడిగా రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliamentary Standing Committee: పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన వారిని వివిధ స్టాండింక్ కమిటీల్లో సభ్యులుగా కొనసాగిస్తారు. లోక్‌సభకు ఎన్నికైన వారితోపాటు, రాజ్యసభకు ఎంపికైన వారిని ఇలా పార్లమెంటరీ స్థాయి సంఘం స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా తీసుకుంటారు. అటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ఎంపీ అయిన రాహుల్ గాంధీకి కల్పించారు. ఎంపీ రాహుల్ గాంధీకి పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ సభ్యుడిగా మరోసారి అకాశం కల్పించారు. రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఇందుకు సంబంధించి లోక్‌సభ బులెటిన్‌ను విడుదల చేసింది. రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా రాహుల్ గాంధీ బుధవారం నామినేట్ అయ్యారు. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎంపీ అమర్‌సింగ్ కూడా కమిటీకి నామినేట్ అయ్యారు. ఇందుకు సంబందించి బుధవారం లోక్‌సభ ఒక బులెటిన్ విడుదల చేసింది.
Read also: Michi Rate: ఇది చాలా హాట్ గురూ… మిరపకాయ ధర రూ.7000
Also Read
- Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
- EPFO కీలక నిర్ణయం.. 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం
- PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
- Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
మోడీ ఇంటిపేరు కేసులో 2 సంవత్సరాల జైలు శిక్ష అనంతరం రాహుల్ గాంధీ తన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. చివరికి సుప్రీంకోర్టకు వెళ్లిన తరువాత సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పుతో మోడీ ఇంటిపేరు కేసులో విధించిన శిక్షపై స్టే విధించడంతో .. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం 4 నెలల తరువాత పునరుద్దరణ జరిగిన విషయం తెలిసిందే. మోడీ ఇంటిపేరు పరువు నష్టం కేసులో అనర్హత వేటు పడకముందు రాహుల్ గాంధీ రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా ఉన్నారు. రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని ఆగస్టు 7న పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్ ఇవ్వడంతో పార్లమెంట్ సభ్యత్వం తిరిగిన పొందారు. దీంతో గతంలో రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా కొనసాగిన రాహుల్‌ను తిరిగి అదే కమిటీలోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
Tiffany Trump in Desi Look: అంబానీ గణేష్ వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్.. లెహంగాలో ‘దేశీ’ లుక్ అదుర్స్
-
Japan Centenarians: జపాన్‌లో లక్ష దాటిన 100 ఏళ్ల వృద్ధుల సంఖ్య.. అన్నేళ్ళు ఎలా బతుకుతున్నారు?
-
Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
-
Asian Games 2026: మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది.. అర్ధరాత్రి వరకు హైడ్రామా!
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!