Rahul Gandhi: ట్రంప్‌కు అభినందనలు.. కమలకు ఆల్ ది బెస్ట్ చెప్పిన రాహుల్
- డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు
- కమలకు ఆల్ ది బెస్ట్ చెప్పిన రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రపంచ నాయకులు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రధాని మోడీ కూడా ఎక్స్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మిత్రుడు ట్రంప్‌కు అభినందనలు అంటూ మోడీ పేర్కొన్నారు. తాజాగా కాంగ్రెస్ కూడా శుభాకాంక్షలు చెప్పింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ.. ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. అలాగే ఓటమి పాలైన కమలా హారిస్‌కు ‘‘ఆల్ ది బెస్ట్’’ చెప్పారు.
ఇది కూడా చదవండి: NaniOdela2 : దసరా దర్శకుడితో నాని నెక్స్ట్ సినిమా టైటిల్ ఇదే
Also Read
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
- Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి విజయం సాధించినందుకు ట్రంప్‌నకు రాహుల్ అభినందనలు తెలిపారు. అలాగే కమలా హారిస్‌కు భవిష్యత్ ప్రయత్నాలకు ‘‘ఆల్ ది బెస్ట్’’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. భారతదేశం-యునైటెడ్ స్టేట్స్ బలమైన సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ఆకాంక్షించారు. ‘‘ప్రపంచ శాంతి మరియు శ్రేయస్సు కోసం యునైటెడ్ స్టేట్స్‌తో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాము’’ అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు. ట్రంప్ 270 ఎలక్టోరల్ ఓట్లతో గెలుపు మార్కును క్రాస్ చేసి 280 ఓట్లు సాధించారు. అమెరికా చరిత్రలో అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు.
Congratulations on your victory, @realDonaldTrump! Wishing you success in your second term as US President.
All the best to @KamalaHarris in her future endeavours.
— Rahul Gandhi (@RahulGandhi) November 6, 2024
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?