Punjab Shocker: అసలు వీడు మనిషేనా.. కన్న కూతురినే…
- తన కూతురికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానం
- ఆమె చేతులను కట్టేసి కాలువలో తోసేసిన తండ్రి
- యువతి తల్లి కూడా అక్కడే ఉందని సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ ఫిరోజ్ పూర్ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. తన కూతురికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ తండ్రి ఓ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read:Tahsildar Attacked: అమ్మవారి గుడిలోకి షూతో వచ్చిన ఎమ్మార్వో.. పొట్టు పొట్టు కొట్టిన భక్తులు
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
పూర్తి వివరాల్లోకి వెళితే… కూతురికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ తండ్రి తీసుకున్న దారుణమైన చర్య అందరినీ కలచివేసింది. ఆమెకు ఒక యువకుడితో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన తండ్రి ఆమె చేతులను బంధించి కాలువలో పడేశాడు. నిందితుడే ఈ దారుణమైన చర్యను చిత్రీకరించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై వారి బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read:Yerragadda: కంటోన్మెంట్ లో ఎలా గెలిపించారో.. జూబ్లీహిల్స్ లోనూ గెలిపించాలి: మంత్రి పొన్నం
ఫిరోజ్‌పూర్‌కు చెందిన నిందితుడు సుర్జీత్ సింగ్ చాలా రోజులుగా తన కూతురిపై నిఘా పెట్టాడు. గ్రామానికి చెందిన ఒక యువకుడితో ఆమెకు సంబంధం ఉందని సుర్జీత్ అనుమానించాడు. ఆమెతో చాలాసార్లు తర్కించడానికి ప్రయత్నించాడని తెలిసింది. దీంతో యువతిపై కోపం పెంచుకున్నాడు తండ్రి. రాత్రి తన కుమార్తెను బైక్‌పై ఒక కాలువ వద్దకు తీసుకెళ్లి, ఆమె చేతులు కట్టేసి, ఆపై ఆమెను దారుణంగా కాలువలోకి తోసేశాడు. ఆ అమ్మాయి తల్లి కూడా అక్కడే ఉంది. ఇదంతా కేవలం ఒక వివాహేతర సంబంధం ఉందనే అనుమానం వల్లనే జరిగినట్లు సమాచారం.
Shocking News From Firozpur, Punjab
– A father tied his 19 y/o daughter's hands and threw her into a canal over 'character doubts.'
– She kept screaming for help, but no one saved her.
– The Father has been arrested.
– Her cousin, suspected, followed them and witnessed the… pic.twitter.com/zoeQGvVSjd— زماں (@Delhiite_) October 3, 2025
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!