PM Modi: మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ.. 16-21 తేదీల్లో 3 దేశాల్లో టూర్
- మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ
- 16 నుంచి 21 తేదీల్లో 3 దేశాల్లో టూర్
- నైజీరియా.. బ్రెజిల్..గయానాలో పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మరోసారి మూడు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. నవంబర్ 16-21 తేదీల్లో నైజీరియా, బ్రెజిల్, గయానాలో పర్యటించనున్నారు. గతనెల అక్టోబర్‌లో మోడీ రష్యాకు వెళ్లి వచ్చారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్నారు. మరోసారి ఒకేసారి మూడు దేశాల్లో పర్యటించనున్నారు. 17 సంవత్సరాల్లో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి: T series : రాజసాబ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన భూషన్ కుమార్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
పర్యటనలో భాగంగా భారతదేశం- నైజీరియాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరుచుకోనున్నారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఇరుదేశాలు చర్చలు జరపనున్నాయి. నైజీరియాలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. అనంతరం జీ20 సమ్మిట్‌లో పాల్గొనడానికి రియో డి జెనీరోకు వెళతారు. అక్కడ ప్రధాని నవంబర్ 18-19 తేదీల్లో పర్యటిస్తారు. అటు తర్వాత నవంబర్ 19-21 తేదీల్లో గయానాలో పర్యటించనున్నారు. గయానా పర్యటన 1968 తర్వాత భారత ప్రధానిగా ఇదే తొలిసారి కావడం విశేషం. గయానాలోని జార్జ్‌టౌన్‌లో రెండవ CARICOM-ఇండియా సమ్మిట్‌లో పాల్గొంటారు. దీర్ఘకాల స్నేహాన్ని మరింత మెరుగుపరచడానికి CARICOM సభ్య దేశాల నాయకులతో ప్రధాని మోడీ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: APPSC: అలర్ట్: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష మళ్లీ వాయిదా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..